Home » Author »chvmurthy
అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్ధ�
ట్యాంకు బండ్ పై శనివారం మధ్యాహ్నం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పై కి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. గత 36 రోజులుగా సమ�
తీర్పు ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. అయోధ్యలో అందమైన రామమందిరం నిర్మాణాన్ని… అందరం చేయిచ
వివాదాస్పద రామ జన్మ భూమి అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరోకరి ఓటమిగా చూడవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. రామభక్తి, రహీం భక్తి కాదని, భారత భక్తి భావాన్ని బలోపేతం చ�
వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు శనివారం, నవంబర్ 9న, ఇచ్చిన తీర్పను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. సుప్రీంకోర్ట�
వివాదాస్పద రామజన్మభూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమని తెలిపారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణా�
వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీవీ డిబేట్లు, బైట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పు�
అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీ�
షార్ట్ ఫిలిమ్స్ లో యాక్టింగ్ చేయండి… ఆ తరువాత డైరెక్టుగా సినిమాల్లోనే యాక్టింగ్ అవకాశం నేను కల్పిస్తాను…అంటూ పలువురు మైనర్ బాలికలను, యువతులను ట్రాప్ చేశాడు నెల్లూరులో ఓ ఘరానా మోసగాడు. అసలే సినిమా మోజు ఎక్కువగా ఉన్న నెల్లూరులో అనేక మంది
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఖండించారు. అగ్రిగోల్డ్ విషయంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అవా
యువకులను మాయ మాటలతో లోబర్చుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నమాయ లేడి షాదాన్ సుల్తానా నిజామీ(26)ని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ సిఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన షాదాన్ సుల్తానా ఎల్
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో నవంబర్ 30న ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్ కేసులపై జీహెచ్ఎంసీ అధికా�
మోడీ సారధ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ఆ అంశాన్ని ఎప్పటికీ మర్చిపోరని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రధాని మోదీ సారధ్యంలోని ప్రభుత్వం 8 నవంబర్, 2016న రూ. 100
ఏపీ లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన రూ.5600 కోట్ల నిధుల్లో కేంద్రం 1850 కోట్లు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆర్ధక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనిధులు త్వరలోనే �
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను నవంబర్ 8,2019 శుక్రవారం, విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు �
ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ, భవన నిర్మాణ కార్మికులకు అండగా మాజీ సీఎం చంద్రబాబు జరుప తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నంవబర్ 14న చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టటానికి పార్టీ శ్రేణులు అన�
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయాన్ని సిట్ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్ ల్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో మరి కొందరిని అధుపుల
సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరిన కార్మికులు 1 శాతం కూడా లేరని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. కేసీఆర్ కు భయపడి అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులను కార్లలో తీసుకు వెళ్లి జాయిన్ చేశారని … విధుల్లో చేరిన కార్
విశాఖ సింగపూర్ ల మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమయ్యింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చవక విమానయాన సంస్థ స్కూట్.. ఈ విమాన సేవలు ప్రారంభించింది. వారానికి ఐదు సార్లు ఈ సర్వీసును నిర్వహించనుంది. సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 11 గం�
బైక్ పై హెల్మెట్ లేకుండా వెళ్తున్న టైమ్ లో రోడ్డుమీద ట్రాఫిక్ పోలీసు ఆపి హెల్మెట్ లేనందుకు జరిమానా విధిస్తే దానిగురించి చెప్పుకోవల్సింది ఏమీ లేదు..అది సాధారణ విషయం కాబట్టి. కానీ కర్ణాటక పోలీసులు లారీ డ్రయివర్ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమ�