Home » Author »chvmurthy
మలేషియన్ టౌన్షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్టీయూ వరకు 1.20 కిలో మీటర్ల పోడవున నిర్మించిన కేపీహెచ్‌బీ ఫ్లై ఓవర్‌ను శనివారం ఉదయం ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ప్రారంభించారు.
తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.
దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్ల లో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
అమరావతి: పేదరికం లేని సమాజమే టీడీపీ మేనిఫెస్టో లక్ష్యం అని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఆయన బూత్ కన్వీనర్లు,సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు వారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గ�
అమరావతి : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కధ ఆధారంగా నిర్నించిన ” యాత్ర ” సినిమా టీవీ ల్లో ప్రసారం కాకుండా ఆపేయాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకష్ణ ద్వివేదిని కోరారు. ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శిస్తే ఎ�
ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచి ఉద్యోగాల్లో ఆకర్షణీయమైన జీతం తెచ్చుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీనుంచి జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
హైదరాబాద్: హైదరాబాద్ హై టెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద నగదు తరలిస్తున్న జయబేరి గ్రూప్ సంస్ధలకు చెందిన ఇద్దరు వ్యక్తులను బుధవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు�
ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. గతంలో కేరళ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ ధాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఉద్యోగుల ప�
అబద్దాలు చెప్పటంలో మోడీ సిధ్దహస్తుడంటూ మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగిన పార్టీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశార�
రాష్ట్రంలో చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా సంస్ధలతో ప్రతి రోజూ యుద్ధం చేస్తున్నానని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నవేళ తమిళనాడులో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తమిళనాడు లోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఐటీ అధికారులు సోదాలు జరిపి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కు
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ సర్వీసులు ఏప్రిల్ నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పూర్తయిన తెల్లాపూర్, రామచంద్రాపురం (5.75 కి.మీ), మౌలాలి నుంచి ఘట్ కేసర్ (12.2కి.మీ) మార్గాల్లో ఆపరేషన్స్ ప్రారంభించనున్నార�
ఢిల్లీ : పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబరు)ను ఆధార్ తో అనుసంధానం చేసుకోడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం మరోసారి గడువు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారం మార్చి 31తో ముగిసింది. కాని దీన్ని మరో 6 నెలలప
హైదరాబాద్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు. తెలంగాణాని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వలన సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయన�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు 46,397 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో 45,920 పోలింగ్ స్టేషన్లు ఉండగా పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకొని 477 పో�
విశాఖపట్నం: తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ, అమిత్ షా ద్వయం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యమ�
మహబూబ్ నగర్ : కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పటానికి వస్తున్నాడనే సరికి మోడీకి, రాహుల్ కు భయం పట్టుకుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. మే 23 తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తుందని అప్పుడు బీజేపీ భర�
కళ్యాణ దుర్గం: దేశంలో నరేంద్ర మోడీ పాలన వల్ల ధనవంతులకే లాభం చేకూరిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీలకే లాభం చేకూరిందని, మోడీ కి సామాన్యుల బాధలు పట్టవని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణ�