Home » Author »madhu
బర్త్ డే జరుపుకుంటున్న అమ్మాయిలతో తెగ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎదైనా సమాచారం తెలిస్తే ఇవ్వాలంటూ ప్రజలను సీబీఐ కోరింది. వారికి రూ. 5 లక్షల నజరానా ఇస్తామని సీబీఐ అధికారులు ప్రకటించారు.
కరోనా థర్డ్‌వేవ్ ఉద్ధృతి దాటికి శ్రీలంక వణికిపోతోంది. వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాలేదు.
క్రికెట్‌ను ఇష్టపడని తాలిబన్ నేతలు అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు.
అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న కీలక సమయం తర్వాత కూడా ఆయన జాడ కనిపించలేదు. ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది.
తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన యాదాద్రి ఆలయాన్ని దసరా నాటికి ప్రారంభించాలనే దిశగా...ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో కూడా వ్రతాలు నిర్వహించారు.
ఇప్పుడున్న బిర్యానీ ధరలు త్వరలోనే పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాదు..రుచి కూడా మారుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
అమ్మవారికి నైవేద్యంగా గొంతు కోసం రక్తాన్ని సమర్పించింది. కానీ...తీవ్రగాయం కావడం...అనంతరం గుళ్లో ఉన్న గుడి గంటలకు ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపింది.
‘ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ’ ఒకి 90, ఒకి 100 పేరిట ఎలక్ట్రిక్ వెహికల్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీచేసే ఈ-ట్రాఫిక్ చలాన్లపై కేంద్ర రవాణాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
శ్రావణమాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రధాన క్యూలైన్లన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.
గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి...చిత్ర హింసలు పెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో రెండేండ్ల పాపతో పాటు నెల వయస్సున్న బాబు ఉన్నాడు.
60 సెకన్లలో 65 డ్రెస్ లు మార్చేసింది. తక్కువ వ్యవధిలో ఇన్ని డ్రెస్ లు మార్చి రికార్డు సాధించిందని గిన్నీస్ బుక్ రికార్డ్స్ నిర్వాహకులు వెల్లడించారు.
'IPLకు ముందు ధోనీ కొత్తదనాన్ని పొందారు..అసలైన సినిమా ఇంకా మిగిలే ఉంది. వేచి ఉండండి' క్యాప్షన్ జత చేసింది. ఇందులో ధోనీ స్పాంకీ లుక్ లో కనిపిస్తున్నారు
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 05వ తేదీ వరకు శ్రీలంకలోని హంబన్ తోట వేదికగా..పాక్ - అప్ఘాన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఇటీవలే ఫిక్స్ అయ్యింది.
ఆడియో టేపుల వ్యవహారంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
టాప్ కమెడియన్ తమిళంలో మయిల్ సామీ..టాప్ కమెడియన్ గా పేరు పొందారు. నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ ను గిఫ్ట్ ఇచ్చి వార్తలో నిలిచారు.
సోనియా గాంధీ విపక్షాల నేతలతో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.