Home » Author »madhu
సుంకేసులలో పీర్ల పండుగను పురస్కరించుకొని అగ్ని గుండం వెలిగించే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిగుండంలో పడిన వ్యక్తి సజీవదహనమయ్యాడు.
ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో స్కూళ్లు చూడచక్కగా ఉన్నాయి.
విజయవాడ నడిబొడ్డున కారులో దారుణ హత్యకు గురైన రాహుల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాహుల్‌ది హత్యేనని నిర్ధారించారు.
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఆలయ నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
అఫ్ఘాన్ దేశంలో తెలుగు వాసులు చిక్కుకపోవడంతో..వారి వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు స్పందించడం లేదు.
ఏపీ ఈఏపీసెట్ (EAPSET) ప్రవేశ పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థినీ అనుమతినివ్వలేదు. దీంతో అతను ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు.
తాలిబన్లు మేక వన్నె పులులే అని తేలిపోయింది. శాంతి మంత్రాలు వల్లించిన క్రూర జంతువులే అని వారి చర్యలే తెలియచేస్తున్నాయి.
బ్యాట్స్ మెన్ కొట్టిన బంతిని ఓ వ్యక్తి ఎంతో సాహసం చేసి ఒడిసిపట్టాడు. వావ్..వాట్ ఏ క్యాచ్..ఏం పట్టాడురా..అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు.
మంత్రి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’కు తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు.
విత్తనాలతో మళ్లీ మొక్కలు వస్తాయి. కానీ మొక్కలు పూతకు రావాలంటే..12 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.
పాఠశాలల సమయాన్ని పొడిగిస్తూ..విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచారు.
వాహన తయారీలో ఉన్న ‘హోండా కార్స్ ఇండియా’ కొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూంలో వేరియంట్ ను బట్టి ధరలు నిర్ణయించారు.
ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ యువతి సంతోష్ నగర్ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.
ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం కాకపోతే.. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ విధమైన దుస్థితి నెలకొంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త కొత్త మార్గాల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నారు. వాట్సాప్‌ను హ్యాకింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించే.. ఇంజనీరింగ్ పరీక్షలు నేటి నుంచి 25వ తేదీ వరకు జగరనున్నాయి.
వరుడు చిరునవ్వులు చిందిస్తూ...చూస్తుండగా...బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సాక్షి గణపతి స్వామి వారికి అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించారు.
నకిలీ యాప్స్, వెబ్ సైట్ల పేరిట ప్రజలను దోచుకుంటున్నట్లు సైబర్ సెక్యూర్టీ సంస్థ జింపెరియం నిర్ధారించింది. సైబర్ క్రైమ్ పలు సూచనలు చేస్తోంది.
అప్ఘాన్ ను తాలిబన్లు కైవసం కేసుకోవడంతో భారతదేశంలో పలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.