Home » Author »madhu
కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ..ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్యా అంటూ పోస్టు చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్, నెబ్యూలైజర్, గ్లూకో మీటర్ తదితర వస్తువుల ధరలు తగ్గిస్తూ...కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు 2021, జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు.
చింతల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళకు సైబర్ కేటుగాళ్లు గాలం వేశారు. కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ. 25 లక్షలు గెలుచుకున్నారంటూ...ఫోన్ చేశారు.
అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త..మందలించాడు. కానీ..పరిస్థితిలో మార్పు రాకపోవడంతో...ఆ వ్యక్తిని అంతమొందించాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఓ ట్రక్కు వంతెన మీదుగా ప్రయాణిస్తూ...ప్రమాదంలో చిక్కుకుంది. ఒక్కసారిగా ఆ వంతెన కూలిపోవడంతో ట్రక్కు కొట్టుకపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రష్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మీరాబాయి చాను ఒలింపిక్స్ లో పతకం సాధించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. భారత ప్రధాన మంత్రి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలియచేస్తున్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ కాంస్య పతకం విజేత కరణం మల్లీశ్వర
వరుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అతను మండపంలో కూర్చొని ల్యాప్ టాప్ లో ఏదో వర్క్ చేస్తున్నాడు. కొద్ది సమయం అయిపోయిన తర్వాత..ల్యాప్ టాప్ ఎవరికో ఇచ్చేశాడు.
భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 48 అడుగులకు చేరింది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెంచారు. దళిత సాధికారత కోసం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘దళితబంధు’పై ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త
ఒలింపిక్ క్రీడావేదికపై సాత్విక్ సిద్ధమయ్యారు. శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్ తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నారు. సాత్విక్ - చిరాగ్ శెట్టిలపై క్రీడాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
1948 సంవత్సరం నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం సాధించింది ఒక్క మెడలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పతకం సాధించలేకపోయారు క్రీడాకారులు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వండర్ క్రియేట్ చేశారు మీరాబాయి చాను. ఇప్పుడు మీరాబాయ్ �
కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం అందించింది మీరాబాయ్ చాను. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించిన మీరాబాయి చానును ప్రధాని ప్రశంసించారు.
వందేళ్ల వయస్సులోనూ నాలుగో తరగతి చదివిన వృద్ధురాలు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఈమె తుదిశ్వాస విడిచారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈమె...పేరు భాగీరథ అమ్మ (107)..శనివారం కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
తాలిబన్లపై పోరాటం సాగిస్తున్న అప్గాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా అమెరికా ఆకాశం నుంచి దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఆ దేశంలోని సగానికి పైగా జిల్లాలు తాలిబన్ల స్వాధీనం అయినట్లు వార్తలు వెలువడుతున్న సంగతి �
వృద్ధులకు, శిశువులతో ఉన్న మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు సీటు ఇవ్వడం మర్యాద. urban._jatts యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో మెట్రోలో కొంతమంది ప్రయాణిస్తున్నారు. ప్యాంటు, ఎల్లో కలర్ టీ షర్ట్ ధరించిన ఓ యువతి మెట్ర
గూగుల్ కూడా యూజర్లకు ఓ భిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. ఇంట్లోనే కూర్చొని ఒలింపిక్స్ గేమ్స్ ఆడేయొచ్చని వెల్లడిస్తోంది. అందులో భాగంగా..చాంపియన్ ఐలాండ్ గేమ్స్ గా పిలుస్తున్న వీటిని చాలా క్రియేటివ్ గా రూపొందించడం విశేషం.
ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. జపాన్ ప్రభుత్వం ఈ మెగా క్రీడల సంరంభాన్ని నిర్వహిస్తోంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి...పతకాల తయారీ వరకు వినూత్నంగా ప్రయత్నించింది. పతకాల విషయానికి వస్తే..ఆధునికత, సంప్రదాయాన్ని మాత్రం మరిచ�
టీమిండియా, శ్రీలకం జట్ల మధ్య కొలంబోలో మూడో వన్డే జరుగుతోంది. ఇప్పటికే 2-0 సిరీస్ దక్కించుకున్న టీమిండియా మూడో వన్డేను కూడా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. క్లీన్ స్వీప్ చేయాలని భారత క్రీడాకారులు భావిస్తున్నారు. అయితే..ఆఖరి మ్యాచ్ లోనైనా గెలిచి పర�
తన పెంపుడు జంతువుకు ఏకంగా కాంస్య విగ్రహం పెట్టించి...దాని వర్ధంతి రోజున పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మూడు కార్లు కొద్ది దూరంలోనే ఒకదానివెనుక ఒకటి పార్క్ చేశాయి. మధ్యలో ఉన్న కారును తీయాలని ఓ వ్యక్తి వచ్చాడు. కానీ...ఏ మాత్రం తీయలేని పరిస్థితి ఉంది. అయినా..కారును తీయాలని ప్రయత్నించాడు. కారును వెనక్కి..ముందుకు తీస్తూ..సక్సెస్ ఫుల్ గా కారును బయటకు త�