Home » Author »madhu
indian vaccine first : మొన్నటివరకు చైనాకు వంత పాడిన నేపాల్.. ప్రస్తుతం షాకుల మీద షాకులిస్తోంది. తాజాగా కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలోనూ చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్‌కు నో చెప్పింది. ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్లే తీసుకుంటామని డ్రాగన్ కంట�
Hero Vijay Master : దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ప్రెస్టీజియస్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’.. సంక్రాంతికి అంటే జనవరి 13న విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. అందుకు తగినట్లు తమిళనాడు ప్రభుత్వం కూడా థియేటర్స్ విష�
India vs Australia, Sydney Test : ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభమైంది.. సిడ్నీ వేదికగా జరగుతున్న మూడో టెస్టుకు వర్షం ఆటంకిగా మారింది.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ ఇచ్చాడు సిరాజ్. 7 పరుగుల వద్ద వార్నర్ ఔట్ అయ్యాడు.. 7 ఓవర్లు ము
Farmers gear up for R-Day showdown : నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఈ రోజు రిహార్సల్ నిర్వహించనున్నారు. 2021, జనవరి 07వ తేదీ గురు
Telangana budget 2021-22 : తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌కు సమాయాత్తమవుతోంది. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం, కరోనా ప్రభావం నేపథ్యంలో…..ఈసారి బడ్జెట్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాస్తవ రాబడి, వ్యయాలకు దగ్
BJP TS in-charge Tarun Chugh : తెలంగాణలో ఎన్నికల ప్రిపరేషన్స్‌లో బీజేపీ వేగం పెంచింది. ఓ వైపు రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. బండి సంజయ్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించగా…ఆ పార్టీ రాష్ట్ర వ�
Chalo Ramatheertham : బీజేపీ మరోసారి రామతీర్థం పర్యటనకు రెడీ అయ్యింది. మొన్న ఎక్కడికక్కడ బీజేపీ, జనసేన నేతలను అరెస్ట్ చేయడంతో… మరోసారి రామతీర్థం వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రామతీర్థంలోని కోదండరామ�
Bhuma Akhila Priya bail petition : బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు అండ్ బ్రదర్స్ కిడ్నాప్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు విచారించి వదిలేశారు. ఏ2గా ఉన్న అఖిలప్రియను జైలుకు తరలించారు. అఖిలప్రియ తరపు న్యాయవా�
US Capitol lockdown : అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో… ఓ మహిళ మెడపై బుల్లెట్ గాయమైంది. దీంతో ఆమెను ఆస్పత్రిక
Radhe Shyam Film : రాధేశ్యామ్ వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు.. అని ఊరిస్తూనే ఉన్నారు డైరెక్టర్. ఇంకెప్పుడు వచ్చేది..? వస్తాడని చూసి చూసి ఇప్పటికే విసుగొచ్చేసిందని అంటున్నారు ఫ్యాన్స్ . ఒక పక్క అదిగో ఇదిగో అంటూ సినిమా మీద హైప్స్ పెంచే ప్రయత్నం చేస్తున్న రా
Actor Nithin : సినిమాలు చెయ్యడానికి హిట్ అవసరంలేదు .. సినిమా మీద ప్యాషన్,సక్సెస్ కొడతానన్న నమ్మకం ఉంటే చాలు అని ప్రూవ్ చేస్తూ.. డే బై డే తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ హిట్ వైపు దూసుకెళుతున్నారు నితిన్. రొటీన్ కమర్షియిల్ సినిమాల్ని పక్కన పెట్టి .. ఎక్స్ పె
Hindupur MLA Balakrishna Warning : ఏపీ మంత్రి కొడాలి నానికి సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమను రెచ్చగొడితే..తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం, చట్టంపై లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని, ఇష్టమొచ్చిన
Radhe Shyam Teaser : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రామీస్ చేశారు దర్శకుడు రాధాకృష్ణ. ఈయన దర్శకత్వంలో.. ‘రాధే శ్యామ్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ పోస్టర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రే
sonia-gandhi-mayawati : యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా కమిటీ (AICC) జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఉత్తరాఖ
Former minister Bhuma Akhila Priya : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అఖిల ప్రియను పోలీసులు విచారిస్తున్నారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేశారు. భూమికి సంబంధించిన వ్యవహారంలో జరిగిన కిడ�
Cowin app not available : సంక్రాంతి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఇండియాలో తొలి కరోనా వైరస్ టీకా జనవరి 13న వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన�
online wedding invitations : పెళ్లి కొంతపుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. కరోనా కారణంగా..ఆన్ లైన్ వేదికలుగా పెళ్లి మండపాలు మారిపోతున్నాయి. టెక్నాలజీ సహాయంతో కొంత పుంతలు తొక్కుతున్న ఈ వివాహాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ లను ఉప
led bulb removed lungs : ఎల్ఈడీ బల్బు (LED Bulb)తో ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు దానిని మింగేశాడు 9 ఏళ్ల బాలుడు. దానిని బయటకు తీయలేక తీవ్ర అవస్థలు పడ్డాడు. దగ్గుతో అల్లాడిపోయాడు. చివరకు కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా..నోటి నుంచే బల్బును బయటకు తీశారు. కేవలం పది నిమ
India vs Australia 3rd Test at SCG : ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న మూడో టెస్టుకు లైన్ క్లియర్ అయింది.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ క్రికెట్ ఆస్ట్రేలియా ఒక దశలో మ్యాచ్‌ను రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చింది… ఇంతలో బీసీసీఐ జోక్యంతో వ్యవహారం సద్ధుమణిగింది.. దీంత
electric cars than petrol vehicles : 2025 నాటికి పూర్తిగా పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేసిన దేశంగా నిలువాలని నార్వే నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు నార్వేనియన్లు. నార్వేలో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.. 2019త�