Home » Author »madhu
క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే...ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచి మరింత రంజుగా సాగనుంది.
యూపీ ఎన్నికల నగారాకు సమయం దగ్గర పడుతున్నకొద్ది బీజేపీ, కాంగ్రెస్‌లు ఉత్తర ప్రదేశ్ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి..
తెలంగాణలో వ్యాక్సిన్ విషయంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు చేసిన ఓ ప్రకటన.. తీవ్ర గందరగోళాన్ని రేపింది. సివిల్ సప్లయ్ శాఖ అధికారులు మాత్రం భిన్నంగా స్పందించారు.
ఈ నెల 30వ తేదీన బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఫలితాలు నవంబర్ 02న విడుదల కానున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక ప్రచార సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచిన సంగతి తెలిసిందే.
టీ 20 ప్రపంచ కప్ లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ చూస్తూ...ఓ అభిమాని గుండెపోటుకు గురై చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి తిరుపతి నగరాల మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది.
కొత్త యజమాని...సంస్థను నడపడం అంత సులువు ఏమీ కాదని, విమానాలను పునరుద్ధరించాలంటే..చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు పక్కపక్కనే కూర్చోవడం అందరినీ ఆకర్షించింది.
ఉత్తరాఖండ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కొండచరియలు విరిగిపడడం, వరద ప్రవాహం పోటెత్తడంతో కేరళ రాష్ట్రం అతాలకుతలమైంది. ఆలయానికి వచ్చిన భక్తులు జాగ్రత్తగా ఉండాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది.
స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి తెలియని వారుండరు. గత నెల 17వ తేదీన నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది.
సీమనీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. .హిందూపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు.
మద్యం బాబులకు షాకింగ్ న్యూస్. వైన్స్ షాపులు మూతపడనున్నాయి. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు తెరుచుకోవు.
దసరా పండుగను.. నగర వాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. మద్యం అమ్మకాలు భారీస్థాయిలో జరగడంతో ఎక్సైజ్ ఖజానా గల్లుగల్లుమంది.
బిగ్ బాష్ వుమెన్స్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. సిడ్నీ థండర్స్ తో అడిలైడ్ జట్టు ఢీకొంది. గాల్లోనే క్యాచ్ పట్టింది. కానీ..ప్యాటర్సన్ బ్యాలెన్స్ కోల్పోయింది.
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది.
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి మొత్తం 14 మంది దాక చనిపోయారు.
తుపాను ప్రభావంతో ఓ వైపు పంటలు నష్టపోతుంటే మరోవైపు ఉత్తరాంధ్రలో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. శ్రీకాకుళం ప్రజలు కూరగాయల పేరు చెబితేనే హడలిపోతున్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ‘లా’ సంస్థగా ‘డెంటన్స్’ గుర్తింపు పొందింది. ఇందులో మానవ వనరుల విభాగానికి అధిపతిగా...ఓ మహిళ నియమతులు కావడం విశేషం.
ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కాంక్షిస్తూ...శుభాకాంక్షలు తెలియచేస్తూ...నడి సముద్రంలో స్కూబా డ్రైవింగ్ ట్రైనర్లు సాహసం చేశారు.