Home » Author »madhu
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే..గతంలో కంటే..తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం.
ఇంటర్నెట్ సేవలు ఉచితమా ? అని నోరెళ్లెబెడుతున్నారా ? కానీ మీరు విన్నది నిజమే. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఆఫర్లు ప్రకటిస్తోంది.
కస్టమర్లందరికీ పెట్రోల్, డీజిల్ ఫ్రీ అని ప్రకటించాడు. ఉదయం 09 గంటల నుంచి 11 గంటల వరకు మరలా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్ ఉచితమని ప్రకటించాడు.
ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా వంద మంది మహిళలు, యువతులను వేధించాడు ఆ పోకిరి. ఇతని వేధింపులకు చెక్ పెట్టారు పోలీసులు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ-ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది.
కర్నాటక సరిహద్దలో ఉన్న హోసూరులో టైటాన్ టౌన్ షిప్ కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో అంటూ ఓ లేఖ రాసింది.
బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా ఆయన్ను ఒప్పించినట్లు సమాచారం.
ఫెస్టివల్ సీజన్లో రెండు సంస్థలు అమ్మకాలు ఏ విధంగా జరిపిందనే విషయాలపై రెడ్‌సీర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ప్రతి గంటకు 68 కోట్ల రూపాయల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి.
జయలలిత సమాధి దగ్గర శశికళ నివాళులర్పించారు. ఈ సందర్భంగా..ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో కంటతడి పెట్టారు.
పంజాబ్, హరియాణాలోని ప్రధాన వర్గంలోని తిరుగుబాటుదారులైన నిహంగాల పనేనని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. తమ మత గ్రంథాన్ని అవమానపర్చాడని... అందుకే హత్య చేసినట్లు స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతుంటారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.
ఆర్కే మృతిపై మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ ప్రకటన విడుదలైంది.
సింఘు సరిహద్దు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ యువకుడి మణికట్టు వద్ద కత్తిరించడమే కాకుండా..బారికేడ్ కు వేలాడదీశారు.
దేశంలోని సహజ సంపదలు ప్రజలకు చెందాలనే భావనలే ఆర్కేను విప్లవం వైపు మళ్లించాయని, భూ స్వామ్య వ్యవస్థ ఉండకూడదనే సిద్ధాంతంతో పని చేశారని ఆర్కే తోడల్లుడు, విరసం నేత కళ్యాణ్ రావు తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు..తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఒడిశా - ఉత్తర ఏపీ తీరాలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్, టీచర్ భర్త..ఒకరినొకరు తన్నుకున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. కర్రలతో కొట్టుకునేందుకు 11గ్రామాల ప్రజలు సన్నద్ధమయ్యారు. తెల్లవారు జామున 4గంటల వరకు పోరు కొనసాగుతుంది.
దసరా మహోత్సవాలకు చివరి రోజు కావడంతో.. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. చివరి భక్తునికి కూడా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.