Home » Author »madhu
24 గంటల వ్యవధిలో 517 మందికి కరోనా సోకింది. ఎనిమిది మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ 2021, అక్టోబర్ 13వ తేదీ బుధవారం విడుదల చేసింది. జెర్సీ కలర్ పాతదే అయినా...టీ 20 ప్రపంచకప్ సందర్భంగా...కొత్తగా తయారు చేశారు.
నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోయింది. పోటీ నుంచి 12 మంది అవుట్ అయిపోయారు. దీంతో బరిలో 30 మంది ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలని ప్రధాన ప్రతిపక్షాలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి
ఏటీఎం అతని జీవితాన్ని మలుపుతిప్పేసింది. ఒక్కో రోజులో లక్షాధికారి అయిపోయాడు. కొనుగోలు చేసిన ఏటీఎంను పగులగొట్టారు. అంతే..ఆ ఇద్దరూ షాక్ తిన్నారు. అందుల నోట్ల కట్టలు కనబడ్డాయ.
తనకు పక్షవాతం ఉందని చెప్పినా..వినిపించుకోకుండా..కర్కశంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఉద్యోగుల సంక్షేమం, వారి భధ్రత విషయంలో తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని, వారి విషయాన్ని బాధ్యతగా భావిస్తున్నామని...ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కృష్ణారెడ్డి వెల్లడించారు.
పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య ఎప్పుడు అనుకోలేదని నటుడు నాగబాబు వెల్లడించారు. ఆయనకు అంత అహంకారం లేదని కష్టమంటూ..ఇంటికి వస్తే..చేతనైంత సహాయం చేశారని తెలిపారు.
మిస్ వైజాగ్ కిరీట కోసం 21 మంది పోటీ పడ్డారు. చివరకు సృజిత కిరీటం దక్కించుకున్నారు. క్రియేటివ్ ప్లస్ ఆధ్వర్యంలో...ఆదివారం మిస్ వైజాగ్ గ్రాండ్ ఫైనల్ జరిగింది.
ఉచిత స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టడీ మెటీరియల్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.
బొగ్గు తవ్వకాల ప్రాజెక్టులు వద్దని, అక్రమంగా భూ సేకరణ చేస్తున్నారంటూ...గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు.
బెంగళూరులో ఇటీవ భవంతులు కూలిపోవడం సర్వసాధారణంగా మారిపోయాయి. నాలుగు అంతస్తుల భవనం 2021, అక్టోబర్ 12వ తేదీ అర్ధరాత్రి పక్కకు ఒరిగిపోయింది.
34 సంవత్సరాలు గల అనాస్టాసియా సావికా...ఈమె సర్కస్ ఆర్టిస్టు. 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి...హెయిర్ హ్యాంగింగ్ విద్య నేర్చుకుంది.
వెస్టన్ రోవె. ఇతను వయస్సు 39. యూఎస్ లోని నెబ్రస్క్ లో నివాసం ఉంటున్నాడు. ఏకంగా ఒకటి కాదు..రెండు కాదు..మూడేండ్ల నుంచి తింటున్నాడు.
బండి తీసుకుని పెట్రోల్ బంకులోకి వెళ్లాలంటే..కన్నీళ్లు వస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నారు.
అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు.
పోలీసుల విచారణలో ఉగ్రవాదికి సంబంధించని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత 15 ఏళ్లుగా భారతదేశంలో ఉంటున్నట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ లు వాటిపై ఉన్న కేంద్రాలను బోర్డుకు అప్పగించాలని కృష్ణా యాజమాన్య బోర్డు సూచించింది.
రెండు రోజుల్లో జరిగిన వేర్వేరు ఘటనలో కాలేజీ అమ్మాయితో సహా ఏడుగురు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.
మార్కెట్ ర్యాలీలో నాలుగు రోజుల్లో రూ. 375 కోట్లు సంపాదించారు ఝున్ ఝున్ వాలా. కరోనా కాలంలోనే టాటా మోటార్స్ షేర్లపై ఝున్ ఝున్ వాలా దృష్టి సారించారు.
రెండు సంవత్సరాల నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ (DCGI) నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.