Home » Author »madhu
ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ ను వాడుకోవాలని సూచించింది. వినియోగదారులకు కరెంటు సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదేనని స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై వస్తున్న వార్థలు అర్ధరహితమని మంత్రి జగదీశ్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్రంలో నిమిషం కూడా పవర్ కట్ కాదన్నారు.
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు.
చార్మినార్ ప్రాంతం వద్ద సండే - ఫండే కార్యక్రమం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై సలహాలు ఇవ్వాలని తాము నగర వాసులను కోరుతున్నట్లు సెక్రటరీ అరవింద కుమార్ వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తోందని, ఈ సమస్య రాష్ట్రంపై ప్రభావం చూపిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ వెల్లడించారు.
బొగ్గు కొరత వల్ల కరెంటు కోతలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ముందుగా గృహ వినియోగదారులపై ప్రభావం పడనుంది.
జూలియా సిరియాకు చెందిన ఈమె ఆర్టిస్టు. ఈమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కొన్ని కారణాల వల్ల ఇంటిని వదిలేయాల్సి వచ్చింది.
నిజామాబాద్ జిల్లా నందిపేట పాతూర్ లోని ఓంకార రూపిణీ దుర్గాదేవి మండపాన్ని ఏకంగా కోటి రూపాయలతో కరెన్సీ నోట్లతో అలంకరించారు.
కర్నాటక రాజధాని బెంగళూరులో neghbouring జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో కూరగాయలు ధరలు పెరిగాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించింది. అందులో భాగంగా ‘ఏసర్ స్విఫ్ట్ 3’ ల్యాప్ ట్యాప్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభంపై సీఎం కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ప్రస్తుత పరిస్థితి క్లిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు.
అనివార్య పరిస్థితుల్లో మాత్రమే లీవు అనుమతించబడుతుందని, తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
మైదానంలోనే కాకుండా..బయట కూడా కూల్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ..ఇద్దరు చిన్నారులకు సర్ ఫ్రైజ్ ఇచ్చారు.
మిలిటరీ కమాండర్ల స్థాయిలో దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన 13వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాలపై ఎలాంటి చర్చ జరగలేదు.
మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో బంద్ కొనసాగుతోంది. దేశ వాణిజ్య నగరంగా పేరొందిన ముంబైలో 8 బస్సులు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే విధంగా వార్తలు, కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్.
డ్రగ్స్ వాడుతూ...చిక్కి శల్యమై దాక్కున్న వారిపై అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు తాలిబన్లు.
బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయంటోంది. కానీ, రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
రే బాబు పెళ్లి ఉంది..జనాలు ఉన్నారు..కారును మెల్లిగా పోనివ్వు..అన్న పాపానికి...ఆ వ్యక్తి ఏకంగా రివర్స్ లో కారు నడుపుతూ..అక్కుడున్న వారిపై ఎక్కించేశాడు.