Home » Author »madhu
నవంబర్ లో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.
తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా అఫ్గాన్ రాజధాని కాబుల్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్-PIA ప్రకటించింది.
దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ పోషకాహార లోపాలు చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 101వ స్థానంలో నిలిచింది.
ఆర్కే మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ కానీ, ఏవోబీ కమిటీ కానీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.
సంస్థలో పని చేస్తూ...దానికే కన్నం వేశాడు. అశ్లీల కంటెంట్ చూడటానికి డబ్బులు వాడుకున్నాడు. ఆన్ లైన్ లో పరిచయమైన ఓ మహిళ మానసిక బలహీనతను తెలుసుకుని...పలుమార్లు డబ్బులు రాబట్టింది.
సాంబార్ వడ్డించడంతో..అది రుచిగా లేదని తల్లి, సోదరితో గొడవకు దిగాడు. వీరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.
విద్యార్థిపై దాష్టీకానికి పాల్పడ్డాడో ఓ టీచర్. విచక్షణ కోల్పోయి దాడికి దిగాడు. కాళ్లతో తన్నుతూ..కర్రతో బాదాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఒక గన్ నిండు ప్రాణాన్ని బలిగొంది. దానిని ఉపయోగిస్తే..ఏమవుతుందో తెలియని ఆ చిన్నారి..సొంత తల్లిని షూట్ చేశాడు. రక్తపు మడుగులో గిలాగిలా కొట్టుకుంటూ..ప్రాణాలు వదిలింది.
గురువారం ఉదయం చార్మినార్ ప్రాంతాన్ని ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇతర అధికారులు పరిశీలించారు.
పాక్ లో చాలా మంది చాయ్ తాగడమే మానేశారంట. దీనికి కారణం ఏంటో తెలుసా ? ఇండియాను వద్దనుకోవడమే.
భారత్ లో లోకల్ బ్రాండ్ లను సైతం వదలకుండా...కాపీ కొడుతోందని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
ఆమె చెప్పినట్లే చేశాడు. తర్వాత..అసలు విషయం తెలుసుకుని.. లబోదిబోమంటూ..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.
తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు ఇతరులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఆండ్రాయిడ్ యూజర్లు సపరేట్ గా లైవ్ ఆడియో రూమ్స్ క్రియేట్ చేసి ఫీచర్ ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్ బుక్ ప్రయత్నాలు చేస్తున్నట్ల సమాచారం.
ట్ సౌకర్యం లేకుండా..చెల్లింపులు చేసే పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఫలితాలు సక్సెస్ ఫుల్ గా రావడంతో..దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా ? లేదా అనేది కాసేపట్లో తెలియనుంది.
నడిరోడ్డుపై కత్తులతో పొడిచి, బండరాయితో మోది అత్యంత దారుణంగా హమీద్‌ను హత్యచేయడంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు సెంచరీ దాటుతోంది. పెట్రోల్ ధరలు చెప్పనక్కర్లేదు.