Home » Author »nagamani
అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారాలతో సహా లోకేశ్ నిరూపిస్తానంటున్నాడు కదా..నేను రెడీ నిరూపించమనండి.నేను అవినీతికి పాల్పడుతున్నానని రాజీనామా చేయమడి అంటున్నారుగా..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా ఎందుకు... నేను శాశ్వతంగా రాజకీయాలను వదిలే�
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా ఉంది ఫోటో గ్రాఫర్ పరిస్థితి..వాళ్లు విడాకులు తీసుకోవటమేంటీ..నేనిలా బుక్ అయిపోవటమేంటీ..వాళ్లు విడాకులు తీసుకోవటమేంటి. డబ్బుల కోసం నన్ను వేధించటమేంటి? అంటూ తల పట్టుకున్నాడో ఫోటో గ్రాఫర్..
నేరాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ జరిగిన ఓ హత్య విషయంలో తండ్రి సినిమా స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో కూడా లేనన్ని ట్విస్టులు ఈ కేసులో ఉన్నాయి.
సూర్యకాంతిలో ఉంచిన ప్రతి వస్తువుకు నీడ కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ జీరో షాడో డే రోజున మాత్రం.. అదే సూర్య కాంతిలో ఏ వస్తువు ఉంచిన దాని నీడ పడదని అంటున్నారు. ఈ అద్భుతం వెనక చాలా కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ తో పాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ముగ్గురిని ఆదేశించింది.
మెడికల్ అధికారిగా హెలికాప్టర్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని తన ఫేస్ బుక్ తో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. అంతే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తీహార్ జైల్లో రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్ పురియాను యోగేష్ తుండా ముఠా కొట్టి చంపిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జైల్లోకి కత్తులు ఎలా వచ్చాయి? టిల్లు తాజ్ పురియాను తోటి
కోకాపేటలో హరే కృష్ణ టవర్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ
55 ఏళ్లు ఏం చేసిర్రు
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి తీరాలి
లోకేశ్ ఆరోపణలతో కర్నూలులో రాజకీయ దుమారం
రాబోయే ఎన్నికల్లో సత్తా ఏంటో చూపిద్దాం
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించింది. ఇటీవల మధ్యంత బెయిల్ పై ఉన్న ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకున్న క్రమంలో రాహుల్ తనదైన శైలిలో బెంగళూరులో చక్కర్లు కొడుతున్నారు. సామాన్య మహిళలతో సిటీ బస్సులో ప్రయాణిస్తు ముచ్చటించారు.
మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా?
ఎటువంటి కబ్జాలు చేయలేదని మసీద్ లో ఖురాన్ పై ప్రమాణం చేస్తా.. మరి లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయగలరా? అంటూ సవాల్ విసిరారు YCP ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్ ఖురాన్ పట్టుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ దగ్గర వేచిచూస్తుండటంతో ఆ ప్రాంతంలో టెన్షన్
అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనుంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరో ఎనిమిదేళ్లలో అంటే 2031లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను కూల్చివేయనుంది అమెరికా.
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పటిష్టమైన భద్రత ఉన్నా ఓ భక్తుడు శ్రీవారి గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది.
జైళ్లలో శిక్ష అనుభవిస్తూనే పలువురు ఖైదీలు 10th,ఇంటర్ పరీక్షలు రాసి పాస్ అయ్యారు.
పంజాబ్ స్వర్ణదేవాలయం సమీపంలో మరోసారి పేలుడు సంభవించింది. 24 గంటల్లో రెండుసార్లు పేలుడు జరగటంతో ఆ ప్రాంతంలో భద్రతనుపెంచారు.