Home » Author »naveen
అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్య బద్దంగా లేవని Kishan Reddy Budget అన్నారు. బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడుకోలు ప్రసంగంలా ఉందన్నారు.
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు.
రొమేనియా నుంచి మొత్తం 7వేల 457 మందిని భారత్ కు తరలించారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి..(Romania Operation Ganga)
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని, వివాదాన్ని ముగించాలని..
దాడులపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin War) కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ ఆయుధాలు వీడే వరకూ తమ సైనిక చర్య ముగియదని మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి (Telangana Corona) అదుపులో ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..
యుక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు(Telugu Students Ukraine) సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ ఒక్కరోజులో 244 మంది..
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హరిసింగ్ హైస్ట్రీట్ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు (Kashmir Grenade Attack)
బీజేపీ ఎమ్మెల్యేలు(Raja Singh) అధికార టీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యారు.
కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని BJP Kishan Reddy విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
ఏపీలో కరోనా(AP Covid Cases) ఖతమ్ అయినట్టే కనిపిస్తోంది. మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో
తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఏడాదిన్నర బాలుడు ఆడుకుంటూ ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో గమనించ లేదు.
యుక్రెయిన్ పై రష్యా బలగాల దాడులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మరోసారి సమర్థించుకున్నారు. యుక్రెయిన్ పై దాడి కఠిన నిర్ణయం అని చెప్పారు.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ఫెమెన్ అనే మహిళా సంఘం వాలంటీర్లు రష్యా ఎంబసీ ముందు అర్దనగ్న ప్రదర్శనతో ఆందోళన చేశారు. తమ పైదుస్తులు విప్పేసి నిరసన తెలిపారు.
జెలెన్స్కీ(Zelensky In Kyiv) ఎక్కడికీ వెళ్లలేదని, కీవ్‌లోనే ఉన్నారని యుక్రెయిన్ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
జెలెన్ స్కీ(Zelensky Fled) దేశం వదిలి పరారయ్యారంటూ రష్యాకు చెందిన మీడియా... మళ్లీ కథనాలు ప్రసారం చేస్తోంది. యుక్రెయిన్‌ను వీడిన జెలెన్ స్కీ.. ప్రస్తుతం
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు(Telangana Covid Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30వేల 146 కరోనా పరీక్షలు చేయగా
జావెలిన్(Javelin Missile) అనే చిన్నపాటి ట్యాంక్ విధ్వంసకర ఆయుధం యుక్రెయిన్ సైనికుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది.
ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకపై మరో లెక్క అంటున్నారు యుక్రెయిన్ సైనికులు. వాళ్ల చేతికిప్పుడు మేడిన్ అమెరికా స్టింగర్ మిస్సైల్(Stinger Missile) వచ్చేసింది.
రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల సహా విదేశీయులను యుక్రెయిన్ నుంచి వెలుపలికి తరలించేందుకు ముందుకొచ్చింది(Russia Buses)