Home » Author »Saketh 10tv
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డుని అందుకున్నారు.
నేడు అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవర సినిమాకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు.
అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ వీళ్ళే..
నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో రజాకార్ సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు.
నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతుంది.
నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నారు.
నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో లిరిసిస్ట్ చంద్రబోస్ రాజు యాదవ్ సినిమాకు గాను బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అందుకున్నారు.
తాజాగా కన్నప్ప సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కన్నప్ప ట్రైలర్ చూసేయండి..
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ లీజ్ చేసారు.
హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కి చాలా రంగాల్లో ప్రవేశం ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
హీరోయిన్ అనంతిక 8 వసంతాలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో కనిపించి క్యూట్ గా అలరిస్తుంది.
బ్లైండ్ స్పాట్ ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని నిన్న తన బర్త్ డే కాగా పలు సెలబ్రేషన్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా ఓ షో కోసం ఇలా మోడ్రన్ డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ అలరిస్తుంది.
మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ మానస వారణాసి తాజాగా ఇలా బెడ్ పై సేద తీరుతూ ఫొటోలకు పోజులు ఇచ్చింది.
సమంత ఇటీవల అరబ్ దేశాలకు వెళ్లడంతో అక్కడ ఎడారుల్లో చిల్ అవుతున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం అప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్తే ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో వెళ్తున్నట్టు తెలుస్తుంది.
నటి రీతూ చౌదరి తాజాగా ఇలా తన అందాలతో అలరిస్తూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా ఢీ జోడి ఫైనల్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు.