Home » Author »sekhar
బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..
యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘18 పేజీస్’..
పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కృష్ణలంక’..
‘కె.జి.యఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యష్.. ‘లైగర్’ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలవనున్నారని టాక్.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథతో పూరీ జగన్నాథ్ - యష్ సెట్స్ పైకెళ్లనున్నారని తెలుస్తోంది..
జూన్ 1న హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ‘కార్తికేయ 2’ నుంచి బర్త్‌డే పోస్టర్ విడుదల చేశారు..
నటుడు సోనూ సూద్ నిజంగా ‘సూపర్ హీరో’ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు..
కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ అఖండ విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది..
తమిళ స్టార్ హీరో ధనుష్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.. ‘జగమేతంత్రం’..
బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో, అదిరిపోయే సినిమాలతో జూన్ నెలలో ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది ‘ఆహా’..
తక్కువ టైంలోనే హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రణీత సుభాష్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది..
నానక్ రామ్ గూడాలోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు..
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్‌ను స్పాన్సర్ చేశారు మహేష్ బాబు..
సుధీర్ బాబు ఇంట్లో జరిగిన కృష్ణ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో, కృష్ణ గారి సతీమణి ఇందిర గారు, తమ్ముడు ఆదిశేషగిరి రావు, అల్లుడు గల్లా జయదేవ్, నరేష్, సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు..
పవన్ కళ్యాణ్, అకీరా నందన్ లేటెస్ట్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో.. పవన్ కంటే ఎత్తుగా.. చూడముచ్చటగా ఉన్నాడు అకీరా నందన్..
‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ 200 మిలియన్లు (20 కోట్లు) మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది..
అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..
అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనూ సూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు..
చిరు దగ్గరికి డైరెక్టర్స్ అందరూ రీమేక్స్ వెర్షన్స్తోనే వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది.. మెగాస్టార్ కూడా మంచి రీమేక్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది..
‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..
కోవిడ్‌పై పోరాటానికి మేము సైతం అంటున్నారు స్టార్ హీరోయిన్లు.. ఎవరికి వారు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు..