Home » Author »sreehari
Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్‌కు ముందుగానే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కారు రాకపై కంపెనీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
May 1st New Rules : కొత్త నిబంధనలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు అన్నింటిపై మార్పులు రానున్నాయి. రాబోయే 5 కొత్త మార్పులేంటో ఓసారి లుక్కేయండి..
Reliance Jio Plan : జియో రూ. 200 కన్నా తక్కువ ధరకే నెలకు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే సరసమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లిమిటెడ్ డేటా కూడా అందిస్తోంది.
Samsung Galaxy G Fold : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది. డబుల్ కాదు.. ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.
Indian Railways New Rule : భారత రైల్వే కొత్త రూల్స్ తీసుకొస్తోంది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులు టికెట్ తీసుకున్నాక ఇలా ప్రయాణించలేరని గమనించాలి..
OnePlus Summer Sale : వన్‌ప్లస్ సమ్మర్ సేల్ 2025 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3, వన్‌ప్లస్ వాచ్ 2 మరిన్నింటిపై బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు, డిస్కౌంట్లు పొందవచ్చు.
Post Office Scheme : పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో జంటగా పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి ఏడాదికి రూ. లక్షకుపైగా వడ్డీ ద్వారా డబ్బులను సంపాదించుకోవచ్చు. ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలంటే?
Best Recharge Plans : మొబైల్ వినియోగదారులకు అలర్ట్.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? మీది జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా ఏదైనా సరే.. ఈ 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం.. ఓసారి లుక్కేయండి.
UPI New Rules : యూపీఐకి సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఈ మేరకు NPCI నోటిఫికేషన్ జారీ చేసింది. యూపీఐ యాప్‌లో పేమెంట్ చేసే ముందు డబ్బులు ఎవరికి పంపుతారో వారి పేరు కనిపిస్తుంది.
Motorola Edge 60 Pro : అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60ప్రో రిలీజ్ అయింది. ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఆసక్తిగల కస్టమర్లు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
Vivo X200 Pro : అమెజాన్‌లో వివో X200 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 14వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Gold Jewellery Purity : బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్క్‌ను చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారం లేదా నకిలీ బంగారం ఉండొచ్చు. BIS యాప్ ద్వారా ఈజీగా చెక్ చేయొచ్చు.
D2M Technology : D2M అనేది కొత్త బ్రాడ్ క్యాస్టింగ్ టెక్నాలజీ. OTT, లైవ్ టీవీ, వీడియో, ఆడియో, టెక్స్ట్ మెసేజ్‌లను Wi-Fi లేదా ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఫోన్లకు నేరుగా యాక్సస్ చేయొచ్చు.
BoB Savings Scheme : ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తమ కస్టమర్లకు వివిధ కాలపరిమితితో FD పథకాలపై 4.25 శాతం నుంచి 7.65 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
Apple Foldable iPhone : ఆపిల్ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ కానుంది. 2027లో ఐఫోన్ యూజర్ల కోసం అందుబాటులోకి రానుంది. ఐఫోన్ మడతబెట్టే ఫోన్ లాంచ్ కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
AC Tips : స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ల నుండి వాటర్ లీకేజ్ కావడం సాధారణ సమస్యే. ఈ వాటర్ లీకేజీ సమస్యను చాలా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఏసీ టెక్నీషియన్ పిలవాల్సిన అవసరం ఉండదు.
Google Pixel 9 Price : గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ భారీ తగ్గింపు పొందింది. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంకు ఆఫర్లు, డైరెక్ట్ డిస్కౌంట్లతో ఏకంగా రూ. 15వేలు తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Whatsapp iPhones : కొన్ని పాత ఐఫోన్లలో వాట్సాప్ సపోర్టు నిలిపివేయనుంది. 15.1 కన్నా ముందు iOS వెర్షన్లు రన్ అయ్యే ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఐఫోన్ 5s, 6, ఐఫోన్ 6 ప్లస్ యాప్‌కు యాక్సెస్ చేయలేరు.
Reliance Jio : జియో కొత్త ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 72 రోజుల వరకు వ్యాలిడిటీ, 20GB వరకు ఉచితంగా డేటాను పొందవచ్చు. మరెన్నో బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.
iPhones Price Drop : ఆపిల్ మూడు లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఫోన్లు ఇప్పుడు అసలు ధరల కన్నా అతి తక్కువకే కొనుగోలు చేయొచ్చు. ఓసారి లుక్కేయండి.