Home » Author »sreehari
Vivo T4 5G Sale : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ వివో T4 5G ఫస్ట్ సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో వివో ఫోన్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.
Jio Free Gold : జియో యూజర్ల కోసం ఫ్రీ గోల్డ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈ ప్రమోషన్ ఆఫర్ అందుబాటులో ఉంది. కస్టమర్లు ఇలా ఈజీగా డిజిటల్ గోల్డ్ ఉచితంగా కొనుగోలు చేయొచ్చు.
Rs 500 Notes : రూ. 50 కరెన్సీ నోట్లు ఫేక్ లేదా రియల్ అని ఎలా గుర్తుపట్టాలో తెలుసా? మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. ఈజీగా ఆ నోట్ రియల్ లేదా ఫేక్ నోట్ అనేది ఈజీగా కనిపెట్టేయొచ్చు.
ATM Transaction Fees : మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా? ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మే 1, 2025 నుంచి ఏటీఎంలో డబ్బులు తీస్తే భారీగా ఛార్జీలు చెల్లించాల్సిందే..
CMF Phone 2 Pro : సీఎంఎఫ్ కొత్త ఫోన్ వచ్చేసింది. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ లాంచ్ అయింది. రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో భారత మార్కెట్లో లాంచ్ అయింది.
Srivari Seva Quota : కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.
Apple Smart Glasses : ఆపిల్ ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో కూడిన స్మార్ట్ ఎయిర్పాడ్లను డెవలప్ చేస్తోందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు లాంచ్ అయ్యేందుకు మరింత ఆలస్యం అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
Motorola Edge 50 Pro : మోటోరోలా కొత్త ఫోన్ కావాలా? అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Powerful Bikes : ఈ సూపర్ బైక్స్ చూశారా? పవర్ఫుల్ 650cc ఇంజిన్‌తో రోడ్డు ట్రిప్‌లకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఒకసారి బైక్ తీశారంటే రోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిపోవచ్చు..
Post Office Special Scheme : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ అనేది పోస్టాఫీసు అందించే పథకం.. ఇందులో 5 ఏళ్ల పాటు డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
iPhone 15 Plus : ఆపిల్ ఐఫోన్ ఆఫర్ అదిరింది.. క్రోమాలో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15 ప్లస్ లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
OnePlus 13s Launch : వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 13s ఫోన్ లాంచ్ కానుంది. ఫీచర్లు, ధరకు సంబంధించి ఇప్పుడు చూద్దాం..
Odysse Evoqis Lite : అద్భుతమైన ఫీచర్లతో ఒడిస్సే ఎవోకిస్ లైట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. ఈ బైక్ సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు.. 90కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. పూర్తి వివరాల కోసం ఓసారి చదివేయండి.
iOS 19 Release : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్త iOS 19 సరికొత్త అప్డేట్ రిలీజ్ కానుంది. సపోర్టు చేసే ఐఫోన్ల జాబితాలో మీ మోడల్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.
OneUI 7 Update : శాంసంగ్ ఫోన్ యూజర్ల కోసం సరికొత్త వన్ యూఐ 7 అప్డేట్ రిలీజ్ చేయనుంది. ఈ వారంలో ఎప్పుడైనా ఈ సెక్యూరిటీ అప్డేట్ రావచ్చు.. ఏయే శాంసంగ్ ఫోన్లలో రానుందో ఓసారి లుక్కేయండి.
PF Claims Rule : ఈపీఎఫ్ క్లెయిమ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీరు పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఈపీఎఫ్ఓ రూల్స్ తప్పక తెలుసుకుని ఉండాలి.
Amazon Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 మే 1 నుంచి ప్రారంభం కానుంది. మీరు కొత్త స్మార్ట్ఫోన్లతో పాటు స్మార్ట్‌టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.
MacBook Air M4 Price : ఆపిల్ అడ్వాన్స్డ్ M4 చిప్‌ను కలిగిన కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Airtel Roaming Plan : ఎన్ఆర్ఐలు, ట్రావెలర్ల కోసం ఎయిర్టెల్ అద్భుతమైన రోమింగ్ ప్లాన్ అందిస్తోంది. సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజులు అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
Jio Recharge Offers : లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? జియో ఇప్పుడు కేవలం రూ. 895కే 336 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. అన్లిమిటెడ్ కాల్స్, ఫ్రీ SMS, డేటా బెనిఫిట్స్, జియో ఫోన్, జియో భారత్ ఫోన్ యూజర్లు యాక్సస్ చేయొచ్చు.