Home » Author »sreehari
Honda Shine 100 : కొత్త హోండా షైన్ బైక్ భలే ఉందిగా.. మైలేజీలో కింగ్ హోండా బైక్.. అత్యంత సరసమైన ధరలో ఈ హోండా షైన్ బైక్ కొనేసుకోవచ్చు.
Realme C75 5G : కొత్త రియల్‌మి C75 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.
BSNL Plan Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 180 రోజుల రీఛార్జ్ ప్లాన్ తీసుకున్నారా? అన్లిమిటెడ్ కాలింగ్ డేటా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.
Best 5G Phones : అమెజాన్ సమ్మర్ సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను ఎలా కొనుగోలు చేయాలంటే?
Samsung Galaxy M35 5G : అమెజాన్ సమ్మర్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్‌పై అద్భుతమైన డీల్ అందిస్తోంది. 43శాతం డిస్కౌంట్‌తో ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.
Realme Narzo 70 Turbo 5G : అమెజాన్‌లో రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా ఈ 5జీ ఫోన్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
Repairability index : వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి భరత్ ఖేరా అధ్యక్షతన ఈ ప్యానెల్ రిపేరింగ్ ఇండెక్స్ విధానాన్ని తప్పనిసరి చేయనుంది.
NPS Vatsalya Scheme : ప్రభుత్వం పథకంలో రూ. 1000 పెట్టుబడి ద్వారా మీ పిల్లలకు 60ఏళ్ల వయస్సు వచ్చేసరికి 2.3 కోట్లు సంపాదించి పెట్టొచ్చు.. ప్రతినెలా లక్ష పెన్షన్ కూడా వస్తుంది.. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
Jio Superhit Plan : రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 895 ప్లాన్ ద్వారా 336 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది.
PM Kisan 20th installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత రైతుల ఖాతాల్లోకి వచ్చే నెలలో విడుదల కావొచ్చు. రూ. 2వేలు అకౌంట్లలో పడాలంటే రైతులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి..
iPhone 16 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 10వేల కన్నా ఎక్కువ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?
Horoscope Today : ఈ రోజు దాదాపు అన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలు తారసిల్లుతాయి. చాలాకాలంగా ఇబ్బందిపెడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
Dilli Haat : ఢిల్లీ హాట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 26 షాపులు మంటల్లో దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
CSK vs PBKS : పంజాబ్ చేతిలో చెన్నై చిత్తుగా ఓడింది. వరుసగా 5 పరాజయాలను చవిచూసిన ధోనిసేన ఫ్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.
Upcoming Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మే 2025లో టాప్ బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ఈ జాబితాలో ఏయే ఫోన్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
Bank Holidays May 2025 : మే 2025లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 6 సెలవులు ఉంటాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
TG Inter Admissions : తెలంగాణ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అకాడమిక్ షెడ్యూల్ విడుదల చేసింది.
Apple Watch SE 3 : ఆపిల్ వాచ్ SE 3 లార్జర్ డిస్ప్లే, ఫ్రెష్ డిజైన్‌తో మార్కెట్లోకి రాబోతుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 11, అల్ట్రా 3 2025లో అడ్వాన్స్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, కనెక్టివిటీ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది.
Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్‌కు ముందుగానే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కారు రాకపై కంపెనీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.