Home » Author »Thota Vamshi Kumar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలల పాటు చేపల వేటపై నిషేదం విధించారు.
లేజర్ ఆయుధ టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే విషయంలో భారత్ ప్రయత్నాలు సఫలమయ్యాయి.
హైదరాబాద్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్లారు.
ఐపీఎల్ 2025 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. గాయంతో స్టార్ ఆటగాడు ఆడమ్ ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓడిపోయిన తరువాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్లో అశ్విన్ కెరీర్ ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది.
లక్నో ఆటగాడు అబ్దుల్ సమద్ రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తరువాత లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేసిన పని వైరల్ అవుతోంది.
ఐపీఎల్లో ధోని 18వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తరువాత విజయం సాధించడంపై ధోని స్పందించాడు.
పీఎస్ఎల్లో సెంచరీ కొట్టిన ఓ ఆటగాడికి ఆ జట్టు యాజమాన్యం ఇచ్చిన బహుమతి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అసలే తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న అక్షర్ పటేల్‌కు బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది.
తెలంగాణలో ఇక భూభారతి ..కొత్త చట్టం ప్రత్యేకత ఏంటి?
సత్వర చట్టాలకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.
నాని హిట్ 3 మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఆన్ ఫీల్డ్ అంపైర్ ముంబై కెప్టెన్ పాండ్యా బ్యాట్‌ను చెక్ చేశారు.
సోమవారం లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.