Home » Author »venkaiahnaidu
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ లో శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకింది. 2400మంది వరకు కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్లో ప్రస్థుతం �
దేశాధినేతలను సైతం కరోనా వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా(COVID-19) సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో ప్
మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�
కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అ�
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�
మహిళలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనూ అతిపెద్ద ఆథ్యాత్మిక ఆర్గనైజేషన్ బ్రహ్మకుమారీస్ సంస్థాన్ చీఫ్ రాజయోగిని దాది జంకి(104) కన్నుమూశారు. రెండు నెలలుగా శ్వాసకోస సంబంధిత సమస్యలు,ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె రాజస్థాన్ మౌంట్ అబూ�
దేశంలో కరోనా వైరస్(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్ర�
సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిం�
భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది.ఇవాళ(మార్చి-26,2020)ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా స�
దేశంలోనే అతిపెద్ద COVID-19(కరోనా వైరస్)హాస్పిటల్ నిర్మించేందుకు ఒడిషా ప్రభుత్వం రెడీ అయింది. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ రెడీ అవుతుంది. రెండు వారాల్లోనే ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ భారీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా కరోనా పేషెంట్లకు మాత్ర�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 6
ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా
కోవిడ్-19 దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ పెను ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇల
దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ ను మంగళవారం ప్రధాన నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ముఖ్యమైన అంటే పాలు,సరుకులు,కూరగాయలు,మెడిసిన్లు,ఫుడ్ ను డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీలలను పోలీసులు వేధిస్తున్నారని,ఈ కామర్స్ కంపెనీలు ద
కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చాలా దేశాలు పూర్తిస్థాయి లాక్ డాన్ ప్రకటించేశాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికి వైరస్ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ పోతుం�
మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా సోకిన ఉజ్జయినికి చెందిన 65ఏళ్ల మహిళ ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MY హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-25,2020)కన్నుమూసింది. ఉజ్జయినిలో ప్రధమిక చికిత్ప తర్వాత ఆమె ఇండోర్ హాస్పిటల్ లో �
కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన �
18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్