Home » Author »venkaiahnaidu
స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర�
కరోనా వైరస్ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నిక�
ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను గత నెలలో అమెరికా అధ్యక్షడు ట్రంప్ సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని ఎవరూ సందర్శించకుండా మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి�
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడు�
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్లు అన్నీ వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం)ను ప్రోత్సహించాలని ఇవాళ(మార్చి-16,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. సాధ్యమైన అన్ని చోట్లా ఉద్యోగులను ఇం�
కరోనా వైరస్ దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాల్స్,థిముటర్లు,బార్లు,రెస్టారెంట్లు అన్నింటినీ చాలా రాష�
కమల్ నాథ్ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ గవర్నర్ షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ దృష్యా మార్చి-26వరకు సభను వాయిదా వేస్తూ ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత…మంగళవారం(మార్చి-17,2020)అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలంటూ కమల్ నాథ్ సర�
గతేడాది జులైలో కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ కర్ణాటకలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ అను�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు ఇవాళ(మార్చి-16,2020)అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉదయం 5.30 నిమిషాలకు నిందితులను ఉరితీ�
కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ
కరోనా(COVID-19)పై ప్రపంచదేశాలన్నీ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగా శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా �
నిర్భయ దోషుల ఉరికి సమయం దగ్గరపడుతున్న సమయంలో నలుగురు దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖలు రాశారు. నిందితులను యుథనేసియా(నొప్పి లేకుండా చంపుట)ద్వారా చంపేయాలని రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ ప
ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. కరోనాను కట్టడి చేసేందుకు స్పానిష్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. శనివారం స్పెయిన్ ప్రభుత్వం రెండువారాల ఎమర్జెన్�
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజినల్ కో-ఆపరేషన్ (SAARC) సభ్యుల కోసం ఉమ్మడి స్వచ్ఛంద అత్యవసర నిధిని ఏర్పాటు చేయడానికి ఆదివారం(మార్చి-15,2020)10 మిలియన్ల డాలర్లను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఫర్ చేశారు. ప్రపంచ దౌ
ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. గుజరాత్ లో ఇవాళ(మార్చి-15,2020)ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మార్చి-26,2020న �
దేశ రాజకీయాల్లోకి కొత్త పార్టీ వచ్చేసింది. కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం(మార్చి-15,2020)తన పార్టీ ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ని లాంఛ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు క
కరోనా వైరస్ దృష్ట్యా పార్లమెంట్ విజటర్ పాస్ ల జారీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజిటర్ పాస్ ల జారీ సస్పెండ్ చేసే నోటిఫికేషన్ పై లోక్ సభ సెక్రటరీ జనరల్ శ్రీవాత్సవ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వ�
ప్రంచదేశాలన్నీ వణికిస్తున్న కరోనా(COVID-19) మహమ్మారిని ఎదుర్కోగలిగే వాక్సిన్లు, మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, ట్రీట్మెంట్ అంది�
ప్రపంచదేశాలన్నీ కలిసి చేస్తున్న ఒకే ఒక యుద్ధం…కరోనా వైరస్. చైనాలో గతేడాది డిసెంబర్ లో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు 110దేశాలకు పాకింది. వ్యాక్సిన్ లేని ఈ భయంకరమైన వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేలమంది ప్రాణా�
కరోనా వైరస్ ఇప్పుడు మహారాష్ట్రని వణికిస్తోంది. ఇప్పటికే కేరళ,కర్ణాటక,ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాల్స్,స్కూల్స్,కాలేజీలు మూసివేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ముంబై, నవీ ముంబై, పూణె, ప