Home » Author »venkaiahnaidu
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం లోక్సభలో క్షమాపణలు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల తర్వాత ఆయన క్షమాపణలు తెలిపారు. నిర్మలా తనకు అక్కలాంటి వార�
దేశవ్యాప్తంగా మూకదాడుల,హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని డీల్ చేసేందుకు IPC,CRPCలో అవసరమైన సవరణలను సూచించేందుకు కేంద్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇవాళ(డిసెంబర్-4,2019)రాజ్యసభలో తెలిపారు. క్వచ్చన్ అవర్ లో వరుస ప్రశ్నలకు �
దేశంలో రోజురోజుకీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాగ్ పూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట�
కేంద్రమాజీ మంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. జైలు బయట ఆయన కుమారుడు కార్తీ చిదంబరం,కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన తండ్రి చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగివస్తుండటంతో తాను సంతోషంగా ఉన్నానని కార్తీ తెలిపారు. INX �
రోజురోజుకీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు ఇవాళ(డిసెంబర్-4,2019)ఉదయం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చిద్దూకి బెయిల్ మంజూరు అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చిదంబరాన్ని 106 రోజుల పాటు జైలులో ఉంచ�
ఇవాళ(నవంబర్-4,2019) కేంద్రమంత్రివర్గం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు పరిధి నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు లభించింది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లోని ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాలకు ఈ బిల్లు వర్తించదు. భారత పౌరులు కొన్ని రాష్ట్రాల్లోన�
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హత గల అభ్యర్ధుల కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(CHSL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో విభాగాల వారీగా పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టె�
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రశేశపెట్టనుంది ప్రభుత్వం. – అసలు ఏంటీ పౌరసత్వ(సవరణ)బిల్లు? ఆఫ్ఘనిస్థా
దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని పెరంబల
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయిన�
ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ఇవాళ(నవంబర్-2,2019)రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ-సిగరెట్ల ఉత్పత్తి, వ్యాపారం, రవాణా, నిల్వ, వాణిజ్య ప్రకటనలను నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ సిగరె�
కాంగ్రెస్ పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి… నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. తాను ఒక చెత్త ఆర్థికమంత్రి అంటూ కొంతకాలంగా వ్యాఖ్యలు చేస్
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నివసించే ఇంట్లోకి ఓ కారు భద్రతను దాటుకొని వెళ్లింది. గత వారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోథీ ఎస్టేట్ లోని ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు అకస్�
దేశవ్యాప్తంగా NRCని అమలుచేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సృష్టం చేశారు. ఎన్ఆర్సి అమలుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు షా. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఇవాళ(నవంబర్-2,2019)అమిత్ షా పాల్�
అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేసింది. దశాబ్దాల వివాదానికి ముగింపు పలుకుతూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటినుంచ�
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై �
ఓ కంపెనీ తమ ఆఫీసులో పనిచేసే స్మోకింగ్ చేయని ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. తమ కంపెనీ ఉద్యోగులు ఎవరైతే స్కోకింగ్ చేయరో వారికి ఆరు రోజులు అదనంగా సెలవు ఇవ్వాలని జపాన్ కి చెందిన కంపెనీ నిర్ణయించింది. టోక్యో ప్రధానకేంద్రంగా పనిచేసే పియల ఇంక్ అనే
నిరంతరం ఏదో ఒత్తిడి, నిద్ర కూడా సరిగ్గా రానంత ఆందోళన.. శారీరక శ్రామ పెరిగిపోయి, మానసిక ఒత్తిడి కారణంగా ప్రశాంతమైన నిద్ర అనేక మందికి కరువైపోతుంది. అయితే సుఖమైన నిద్ర కోసం జీవన విధానంలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. మన�
ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే కేవలం ఏడు సెకండ్లలోనే తాము స్పందించడం జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీస్ చీఫ్ అన్నారు. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలోబెం�