Delhi HC : ఢిల్లీ హైకోర్టు వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

ఢిల్లీ హైకోర్టు వ‌ద్ద విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

Delhi HC : ఢిల్లీ హైకోర్టు వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

Del

Delhi HC ఢిల్లీ హైకోర్టు వ‌ద్ద విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బుధ‌వారం ఉద‌యం 10:15 గంట‌ల‌ సమచ హైకోర్టు గేట్ నెంబ‌ర్ -3 వ‌ద్ద కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్ తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కానిస్టేబుల్‌ని రాజ‌స్తాన్ బెటాలియ‌న్‌కు చెందిన టింకూరామ్‌గా గుర్తించారు ఢిల్లీ పోలీసులు.

ALSO READ  మారుతున్న జీవన శైలి..పెరుగుతున్న గుండెపోటు

సెల‌వుల త‌ర్వాత కానిస్టేబుల్ టింకూరామ్ ఈ రోజే 9.30గంటల సమయంలో విధుల్లో చేరాడు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే టింకూరామ్ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ALSO READ  జున్ను ముక్క లాంటి సోకులతో సెగలు రేపుతున్న జినాల్..