ED Raids : జేసీ ప్రభాకర రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు.

ED Raids : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు. తెల్లవారుఝామున ఇంటికి వచ్చిన అధికారులు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కుటుంబ సభ్యులు ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు, జేసీ ఆస్తులకు సంబంధించి పలు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. జేసీ ఇంట్లోకి ఎవరినీ రానివ్వటం లేదు. జేసీ దివాకర రెడ్డి ఇంటి పరిసరప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించారు. జేసీ ఇంటికి వెళ్లే అన్ని రహదారుల్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయించారనే ఆరోపణతో ఈ తనిఖీలునిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీ ట్రావెల్స్ స్క్రాప్ కింద వాహనాలు కొనుగోలు చేసి… నకిలీ ఇన్వాయిస్తో నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్టు భావిస్తున్నారు.
మరోవైపు జేసీ ముఖ్య అనుచరుడు చవ్వాగోపాల్ రెడ్డి ఇంట్లో కూడా ఈటీ సోదాలు చేస్తోంది. వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read : Agnipath Scheme : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్
- ED Raids: జేసీ సోదరుల ఇంట్లో ఈడీ తనిఖీలు పూర్తి
- Anantapur : ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ కట్..సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో రోగులకు చికిత్స
- YSR Free Crop Insurance : ఏపీ రైతులకు శుభవార్త- నేడే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం
- Divya vani: నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు.. గౌరవం లేని చోట ఉండలేకనే రాజీనామా
- Anantapur Drugs Gang : అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం.. 20 గ్రాముల కొకైన్ స్వాధీనం
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ