COVID-19: డా.ఆంథోనీ ఫాసీకి కొవిడ్ పాజిటివ్
మహమ్మారి అంశంలో ప్రెసిడెంట్‌కు సీనియర్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న డా.ఆంథోనీ ఫాసీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు కన్ఫామ్ చేశారు. 81సంవత్సరాల వయస్సున్న ఫాసీ.. ప్రెసిడెంట్ జో బైడెన్..

COVID-19: మహమ్మారి అంశంలో ప్రెసిడెంట్‌కు సీనియర్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న డా.ఆంథోనీ ఫాసీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు కన్ఫామ్ చేశారు. 81సంవత్సరాల వయస్సున్న ఫాసీ.. ప్రెసిడెంట్ జో బైడెన్, ఇతర సీనియర్ అధికారులతో కొద్దిరోజులుగా కాంటాక్ట్ లో లేరని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియెస్ డిసీజెస్ వెల్లడించింది.
తేలికపాటి లక్షణాలు కనిపించడంతో ఫాసీకి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించామని, ఫలితం పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. అతను పూర్తి డోసు వేసుకోవడంతో పాటు రెండు బూస్టర్ డోసులు కూడా తీసుకున్నట్లు NIAID పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఫైజర్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు.
జూన్ 11న వార్సిస్టర్ లోని కాలేజ్ ఆఫ్ ద హోలీ క్రాస్ కాలేజీకి వెళ్లిన ఫాసీ.. దాని పేరు మార్పు చేస్తూ సైన్స్ సెంటర్ ద ఆంథోనీ ఎస్. ఫాసీ ఇంటిగ్రేటెడ్ సైన్స్ కాంప్లెక్స్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్లో మాస్క్ ధరించలేదని స్పష్టంగా తెలుస్తుంది.
Read Also: సాధ్వి ప్రగ్యాకు కొవిడ్ పాజిటివ్
గత నెలలో చేసుకున్న పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు రాలేదని పేర్కొన్నారు. గమనించదగ్గ విషమేమిటంటే ఫాసీ ఏప్రిల్ నెలలో వైట్ హౌజ్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కు కూడా అటెండ్ కాలేదు.
“వైరస్ ఎవరికి సోకినా మనిషిని బట్టి రిస్క్ అనేది ఉంటుంది. సాధారణంగా రిస్క్ తక్కువగానే ఉంటుంది. కానీ, నా వయస్సు 81సంవత్సరాలు కాబట్టి ప్రమాదం ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని” అని ఫాసీ పేర్కొన్నారు.
- COVID: కరోనా సోకిన చిన్నారుల్లో 2 నెలల పాటు ఈ లక్షణాలు: పరిశోధకులు
- corona: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు
- Covid-19: అక్కడ కొవిడ్ నాలుగో వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త
- Virat Kohli: విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్
- Uddhav Thackeray: అసలే సంక్షోభం.. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరేకు కొవిడ్ పాజిటివ్
1Food Poison : చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. సిద్దిపేట గురుకుల పాఠశాలలో 120మందికి ఫుడ్ పాయిజన్
2Vandemataram: బంకించంద్ర ఛటర్జీ బర్త్ డే స్పెషల్
3Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా
4Covid-19 : హైదరాబాద్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
5Amala Paul: అందాల అమలా.. ఇంత కైపుగా చూస్తే ఎలా?
6Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!
7Presidential Polls: యశ్వంత్ సిన్హా ఫోన్ చేశారు.. ఆయనకే ఓటు వేస్తాం: అసదుద్దీన్
8Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
9YS Jagan Mohan Reddy : పారిస్ పర్యటనకు వెళుతున్న ఏపీ సీఎం జగన్
10ukraine: 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడి
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?