Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
ఒక సూపర్ హీరో, హాక్ ఐ పాత్రదారుడు జెరెమీ రెన్నెర్ మన దేశం ఢిల్లీలో కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. జెరెమీ రెన్నర్ తాజాగా ఇండియా పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.

Jeremy Renner: ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులకి అవెంజర్స్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ సినిమాల మార్వెల్ కామిక్స్ మూవీ లవర్స్ ను పిచ్చ పిచ్చగా అక్కట్టుకున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్'(ఎమ్‌సీయూ)లో వచ్చిన 21 సినిమాలకు ముగింపుగా రెండేళ్ల క్రితం అవెంజర్స్ సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన ‘ఎండ్‌గేమ్’ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అవెంజర్స్ సిరీస్ ముగిసిపోయినా.. ఆ సినిమాల్లో కనిపించే ఏ ఒక్క సూపర్ హీరోని ఆడియెన్స్ అయితే మర్చిపోలేరు.
Bollywood Couples: మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్.. ఫోటోలతో రికార్డుల బ్రేకింగ్!
అలాంటి ఈ సినిమాలో ఒక సూపర్ హీరో, హాక్ ఐ పాత్రదారుడు జెరెమీ రెన్నెర్ మన దేశం ఢిల్లీలో కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. జెరెమీ రెన్నర్ తాజాగా ఇండియా పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. జెరెమీ డిస్నీ+ రియాలిటీ సిరీస్ రెన్నర్వేషన్షూ షూటింగ్ కోసం గత వారం నుంచి మన దేశంలోనే ఉండగా.. ఈ ప్రాజెక్ట్ కోసం రాజస్థాన్ లో అల్వార్ సిటీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొన్నాడు. షూటింగ్ పూర్తవడంతో తిరిగి ప్రయత్నంలో ఢిల్లీలో ఎయిర్ పోర్టులో కనిపించాడు.
Bollywood: ఒకవైపు సౌత్.. మరోవైపు హాలీవుడ్.. బాలీవుడ్‌కు దెబ్బ మీద దెబ్బ!
జెరెమీ ఇండియన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్ స్టాలో పోస్టులు కూడా పెట్టాడు. ఇకపై ఇండియాలో తన ప్రదర్శన పెరిగిందని చెప్పిన జెరెమీ.. శనివారం ఉదయం అల్వార్ లోని తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. మాతో కలిసి చాలా కష్టపడిన ఇండియాలో మా అద్భుతమైన సిబ్బందికి ధన్యవాదాలు! మేము ఏమి చేస్తున్నామో చెప్పకుండా ఉండలేకపోతున్నాను’ అంటూ పేర్కొన్నాడు. అలాగే జెరెమీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోనూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
Bollywood: కమర్షియల్ కంటెంట్‌కు దూరమైన బాలీవుడ్.. అందుకే సౌత్ డామినేషన్!
మరోవైపు అతను రాజస్థాన్ ఎడారిలోని గ్రామీణ ప్రాంత అభిమానులను ఉత్సాహపరుస్తూ కనిపించాడు. ‘అందరికీ ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ తో హార్ట్ ఎమోజీలను వదిలాడు. ఇందుకు ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతన్నారు. మరో పోస్ట్ లో ‘అందమైన దేశం మరియు సంస్కృతి’ అంటూ ప్రశంసించారు. భారత పర్యటనకు వచ్చిన ఆయన ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో అభిమానితో కలిసి పోజులిచ్చాడు. ఆ ఫొటోలను కూడా ఇన్ స్టాలో అభిమానులతో పంచుకున్నాడు.
View this post on Instagram
View this post on Instagram
1AP Inter Results: నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
2Electric Shock : దేవాలయానికి మైకులు కడుతుండగా విషాదం..విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
3Corona Cases : తెలంగాణలో కొత్తగా 403 కరోనా కేసులు
4Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
5Daggubati Venkateswara Rao : దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు..పరామర్శించిన చంద్రబాబు
6Varun Tej: మరో యంగ్ డైరెక్టర్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..?
7Jawans Killed: ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి
8Ali: పవన్‌తో మళ్లీ కనిపిస్తానంటోన్న ఆలీ!
9Karanam Dharmashree : వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ ఉద్యోగం
10Nani: దసరా కోసం కోత.. తప్పదంటున్న నాని..?
-
Samsung Galaxy F13 : శాంసంగ్ గెలాక్సీ F13 సిరీస్.. ఈ వారంలోనే లాంచ్.. ఫీచర్లు ఏం ఉండొచ్చుంటే?
-
Ram Charan: చరణ్‌తో సినిమాపై లోకేశ్ క్లారిటీ!
-
iPhone 14 : సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. 4 మోడల్స్.. ఫీచర్లు ఇవేనా?
-
PM Modi : ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ
-
Astronaut Space : అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న వ్యోమగామి
-
Elon Musk : మరో 3 నెలల్లో 10శాతం టెస్లా ఉద్యోగుల కోత తప్పదు..!
-
Vijay66: అదిరిపోయే టైటిల్‌తో తిరిగొచ్చిన బాస్!
-
Maha Vikas Aghadi : ప్రమాదంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం..శివసేన రెబెల్ క్యాంప్ లో పెరుగుతున్న ఎమ్మెల్యేలు