Love Couples: నా బాయ్ ఫ్రెండ్ నా బంగారం.. ప్రేమలో మునిగితేలుతున్న జంటలు!

బాయ్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు.. కానీ ఒక్కరు మాత్రమే సెట్ అవుతారు. ఎన్నిసార్లు రిలేషన్ లో ఉన్నా.. ఒక్కడు మాత్రమే తగినవాడు దొరుకుతాడు. ఆ ఒక్కడు దొరికినప్పుడు ఆ హ్యాపీనెస్..

Love Couples: నా బాయ్ ఫ్రెండ్ నా బంగారం.. ప్రేమలో మునిగితేలుతున్న జంటలు!

Love Couples

Love Couples: బాయ్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు.. కానీ ఒక్కరు మాత్రమే సెట్ అవుతారు. ఎన్నిసార్లు రిలేషన్ లో ఉన్నా.. ఒక్కడు మాత్రమే తగినవాడు దొరుకుతాడు. ఆ ఒక్కడు దొరికినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే లెవల్లో ఉంటుంది. అదే సేమ్ ఎగ్జైట్ మెంట్ తో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ అంటూ బాయ్ ఫ్రెండ్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

Heroes Love Songs: యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, జానర్ ఏదైనా.. ప్రేమ ఉండాల్సిందే!

లవ్.. లైఫ్ ని కలర్ ఫుల్ గా చేసేది ఈ ఫీలింగ్. బాయ్ ఫ్రెండ్స్ వస్తుంటారు.. పోతుంటారు కానీ.. కరెక్ట్ బాయ్ ఫ్రెండ్ దొరికినప్పుడు ఆ రిలేషన్ ఫరెవర్ లాంగ్ లాస్టింగ్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫేజ్ లోనే ఉంది శృతి హాసన్. నా బంగారం నువ్వే, నాడైమండ్ నువ్వే అంటూ తన బాయ్ ఫ్రెండ్ శంతనుని పొగడ్తలతో ముంచెత్తుతోంది. శృతి హాసన్ ప్రేమలో పడడం కొత్తేం కాదు. కానీ.. ఇంత కాలానికి హి ఈజ్ ద మ్యాన్ అని చెప్తూ తన లవ్ లైఫ్ ని సెట్ చేసేసుంటోంది.

Bollywood Love Affairs: మళ్ళీ పెళ్లి.. రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్న సెలబ్రిటీస్!

శృతిహాసన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రొఫెషనల్ గా బిజీ అవుతూనే.. అటు పర్సనల్ గా కూడా ఫుల్ గా ఎంగేజ్ అయిపోయింది. శృతి ఇంతకముందే మైఖెల్ కార్సెల్ తో రిలేషన్ లో ఉండి కొన్ని రీజన్స్ వల్ల పెళ్లి చేసుకుంటారనుకున్న ఈ జంట బ్రేకప్ అయ్యిపోయింది. కానీ మైఖెల్ తో బ్రేకప్ అయిన చాలా కాలం తర్వాత శంతను హజారికాతో జెల్ అయ్యింది శృతి. శంతనుకి ఫస్ట్ తనే ప్రపోజ్ చేసిన శృతి.. అతనితో తన రిలేషన్ ని ఫస్ట్ నుంచి ఓపెన్ గానే పెట్టింది. మైకెల్ తో బ్రేకప్ అయ్యాక.. బాగా డిస్టర్బ్ అయిన శృతి శంతనుతో లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇంత కాలానికి తగిన వాడు దొరికాడు అనుకుంటూ.. శంతనుతో కలసి బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటోంది.

Love Couples: పెళ్లిదేముంది అదే అవుతుంది.. రిలేషన్‌లో ఉన్నాం కదా!

మరో హీరోయిన్ తాప్సీ కూడా తన లవ్ లైఫ్ మీద చాలా క్లియర్ గా ఉన్నానంటోంది. ఫారెన్ బ్యాడ్మింటన్ కోచ్ మథయాస్ బోతో రిలేషన్ లో ఉన్న తాప్సీ.. తన లవ్ విషయంలో చాలా హ్యాపీ గా ఉన్నానంటోంది. అంతకుముందు ఎటారక్షన్స్ ఉన్నా కూడా మథయాస్ తో రిలేషన్ ప్రేమ మీద నమ్మకాన్ని పెంచిందని, ఇతనే తనకు కరెక్ట్ వాడని చెబుతోంది తాప్సీ. అందుకే దాదాపు 3 ఏళ్లుగా ఈ రిలేషన్ ఎటువంటి డిస్ట్రబెన్స్ లేకుండా కంటిన్యూ అవుతోందంటోంది.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

బాలీవుడ్ హీరోయిన్స్ లో ఇతనే నాకు తగిన వాడు అని ఓపెన్ నే తన లవ్ లైఫ్ ని కంటిన్యూ చేస్తున్న హీరోయిన్ దిశాపఠాని. టైగర్ ష్రాఫ్, దిశాపఠానీ.. ఈ ఇద్దరి పేర్లూ బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ప్రేమలో మునిగితేలుతున్నారు. ఎక్కడికెళ్లినా కలిసేవెళ్తున్నారు.. ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారు. సినిమాల్లో కూడా వీరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడం ఇష్టం ముదిరి ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా లాంగ్ లాస్టింగ్ రిలేషన్ లో ఉన్న దిశాకి.. టైగరే నా మూడ్ స్వింగ్స్ కి పర్ ఫెక్ట్ పార్ట్ నర్ అంటోంది.

Cine Love Couples: పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు!

సౌత్ లో స్టార్ హీరోయిన్ అయ్యి నార్త్ లో కూడా ఇప్పుడు బిజీగా మారిన ముద్దుగుమ్మ.. రకుల్ ప్రీత్ కూడా ఫైనల్లీ హి ఈజ్ ద మ్యాన్ అంటూ తన బాయ్ ఫ్రెండ్ ని లాస్ట్ ఇయర్ పరిచయం చేసింది. ఫస్ట్ నుంచి లవ్ విషయంలో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించే రకుల్ తన బర్త్ డే కి బాయ్ ప్రెండ్ జక్కీ భగ్నానీని పరిచయం చేసింది. అప్పటి నుంచి చాల సెటిల్డ్ గా అటు తన లవ్ ని, తన కెరీర్ ని చాలా బ్యాలెన్స్డ్ గా కంటిన్యూ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

Bollywood Lovers: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..!

భరత్ అను నేనుతో తెలుగు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన కియారా అద్వానీ కూడా సరైనోడితో సెటిల్ అయిపోయానంటోంది. బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో లవ్ లో మునిగి తేలుతూ ప్రతీ అకేషన నీ, ప్రతి వెకేషన్ ని ఎంజయ్ చేస్తున్న కియారా.. తన రిలేషన్ మీద ఎన్ని రూమర్లొచ్చినా.. అస్సలు పట్టించుకోనంటోంది. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండే సిద్దార్దే నాకు సెట్ అయ్యాడని కాన్ఫిడెంట్ గా చెబుతోంది కియారా.

Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. ప్రేమకు వయసుతో పనేంటి?

త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఆలియా కూడా తనకు సరైన వాడు దొరికేవరకూ వెయిట్ చేసింది. 2017 నుంచి అంటే దాదాపు 5 ఏళ్ల నుంచి రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉండి.. అర్దం చేసుకుని ఇతనే నాకు కరెక్ట్ అనుకుని ఇప్పడు పెళ్లి చేసుకుంటోంది. రణబీర్ కపూర్ ఎన్ని రిలేషన్స్ బ్రేక్ చేసినా కూడా లాంగ్ రిలేషన్ లో ఉండి ఆఖరికి అతన్నే హి ఈజ్ ద మ్యాన్ అనుకుని పెళ్లికి రెడీ అయ్యింది ఆలియా.

Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!

సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ లైఫ్ స్టార్ట్ చేసింది. 4,5 ఏళ్లుగా ఈ ఇద్దరూ ఫుల్లుగా ప్రేమలో మునిగితేలుతూ డేటింగ్‌ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒకప్పుడు శింబు, ప్రభుదేవాతో ప్రేమ, పెళ్లి వరకూ వెళ్లిన నయనతార.. లాస్ట్ కి విఘ్నేష్ తోనే తన జీవితం అనుకుంది. అందుకే 4 ఏళ్ల ప్రేమను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లడానికి.. ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిన ఈజంట.. పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.