Indian Army : అర్ధరాత్రివేళ నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఆర్మీ
అర్ధరాత్రి వేళ నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులను ఆర్మీ కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

Indian Army : అర్ధరాత్రి వేళ నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులను ఆర్మీ కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. వివరాల్లోకి వెళితే …. జమ్మూ కాశ్మీర్ లోని కిషాత్ వార్ జిల్లా సోహాల్ గ్రామంలో ప్రవహిస్తున్న చినాబ్ నదిని జేసీబీ సాయంతో దాటేందుకు ఇద్దరు యువకులు శనివారం రాత్రి ప్రయత్నించారు.
వారు నది మధ్యలోకి వెళ్లే సరికి నదిలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో జేసీబీ ముందుకు కదల్లేదు. నది మధ్యలో యువకులు ఇద్దరు చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న స్ధానికులు పోలీసులకు, స్ధానిక అధికారులకు, ఆర్మీకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆర్మీకి చెందిన 17వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ సైనికులు అర్ధరాత్రి వేళ సహయక చర్యలు చేపట్టారు.
యువకులు నది మధ్యలో చిక్కుకున్న ప్రాంతానికి చేరుకున్నారు. వారిద్దరినీ జేసీబీ పైకి చేరాలని సూచనలు ఇచ్చారు. నదికి ఇరువైపులా ఎత్తులో పెద్ద తాడు కట్టారు. ఒక జవాను తాడు సహాయంతో వారి వద్దకు చేరుకుని వారిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకు వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ గూమి కూడిన గ్రామస్ధులు ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ఉత్కంఠతో తిలకించారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఆర్మీ ఉత్తర కమాండ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అర్ధరాత్రి వేళ రెస్క్యూ ఆపరేషన్ చేసి యువకులను కాపాడిన భారత సైన్యం ధైర్య సాహసాలను పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
#IndianArmy carried out rescue of two youth stuck in #Chenab river near village Sohal, #Kishtwar, #JammuKashmir. The water level was rising at fast pace, Soldiers rappelled across the river & rescued the youth to safety.@adgpi @Whiteknight_IA @ANI @ABPNews pic.twitter.com/aewQKQLKWJ
— NORTHERN COMMAND – INDIAN ARMY (@NorthernComd_IA) May 8, 2022
#RescueOps #IndianArmy carried out a daring rescue of two youths who got stuck in river #Chenab near Vill Sohal, Paddar of #Kishtwar distt. As the water level was rising at fast pace ,Soldiers rappelled across the river and rescued the youth to safety.@adgpi @NorthernComd_IA pic.twitter.com/jqXqlPyWfz
— White Knight Corps (@Whiteknight_IA) May 8, 2022
- Rekha Singh: భర్త కలను నెరవేర్చిన రేఖా సింగ్.. ఆర్మీలోకి ఎంట్రీ
- Indian Army: రెండు వందల మంది తీవ్రవాదులు చొరబాటుకు సిద్ధం: ఇండియన్ ఆర్మీ
- Jammu And Kashmir : అమర్నాథ్ యాత్రికులే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదులు కుట్ర.. భగ్నం చేసిన బీఎస్ఎఫ్
- Hybrid Terrorists: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు “హైబ్రీడ్” టెర్రరిస్టులను పట్టుకున్న భద్రతా బలగాలు
- New delhi: పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగ శాఖ
1Rahul Gandhi: నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసింది.. ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ
2Russia-Ukraine War : రష్యా దాడులు..యుక్రెయిన్ లోని అపార్ట్మెంట్ లో 200 కుళ్లిపోయిన మృతదేహాలు..!
3Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
4COVID-19 Infection : కరోనాతో గుండె దెబ్బతింటోంది.. కుడివైపు భాగంపై తీవ్రప్రభావం..!
5Kalyani Priyadarshan : అవార్డు వేడుకల్లో అదరహో అనిపించిన కళ్యాణి ప్రియదర్శన్
6Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు
7Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
8Bathini Fish Prasadam: ఈ ఏడాదీ పంపిణీ లేదు.. చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు..
9Children Care : మీ పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!
10Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
-
Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న