Karnataka Leader: ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొట్టిన కర్ణాటక లీడర్
స్పష్టమైన సమాధానం ఇవ్వలేదనే కోపంతో కాలేజ్ ప్రిన్సిపాల్‌ను జనతాదళ్ (సెక్యూలర్) లీడర్ చెంపదెబ్బ కొట్టాడు. ఎమ్. శ్రీనివాస్ అనే లీడర్ రెగ్యూలర్ విజిట్‌లో భాగంగా కాలేజీకి వెళ్లి కంప్యూటర్ ల్యాబ్ లో జరుగుతున్న పనుల గురించి వాకబు చేశాడు.

Karnataka Leader: స్పష్టమైన సమాధానం ఇవ్వలేదనే కోపంతో కాలేజ్ ప్రిన్సిపాల్‌ను జనతాదళ్ (సెక్యూలర్) లీడర్ చెంపదెబ్బ కొట్టాడు. ఎమ్. శ్రీనివాస్ అనే లీడర్ రెగ్యూలర్ విజిట్‌లో భాగంగా కాలేజీకి వెళ్లి కంప్యూటర్ ల్యాబ్ లో జరుగుతున్న పనుల గురించి వాకబు చేశాడు. వాటిపై సరిగా ప్రిన్సిపాల్ సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదని అందరూ చూస్తుండగానే చేయి చేసుకున్నాడు.
మాండ్య ప్రాంతంలో జూన్ 20న జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది. నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజికి వెళ్లిన మాండ్యకు చెందిన ఎమ్మెల్యే వరుసపెట్టి చెంపదెబ్బలు కొడుతూనే ఉండటం వీడియోల్లో రికార్డ్ అయింది. ఇది జరుగుతున్నంతసేపు ఇతర పొలిటీషియన్లు, అధికారులు, మహిళతో పాటు అంతా షాక్ లో ఘటన చూస్తుండిపోయారు.
Read Also: కర్ణాటకలో వీధికి గాంధీజీని చంపిన ‘గాడ్సే’ పేరు..
దీనిపై పలువురు ట్విటర్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నిశ్శబ్దంగా చూస్తున్న ప్రిన్సిపాల్ సహోద్యోగులు.. వారంతా సపోర్ట్‌గా ప్రోగ్రామ్ నుండి బయటకి వెళ్ళిపోలేదా?” అని ఓ నెటిజన్ అడిగారు.
“ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అతని సిబ్బంది, ఇతర కళాశాలల సిబ్బంది మద్దతుగా రావాలి” అని మరొక వ్యక్తి వెల్లడించారు.
- Cat Receiving Royalties : పిల్లికి రాచమర్యాదలు చేస్తున్న పోలీసులు
- Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం
- Narendra Modi: సంస్కరణలు కష్టంగానే ఉంటాయి కానీ..: మోదీ
- Karnataka : ఒకేసారి 21 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలపై ఏసీబీ దాడులు..భారీగా నగలు..నగదు స్వాధీనం
- Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం
1Macharla Niyojakavargam : మరోసారి ఐటెంసాంగ్ లో అంజలి.. ఈ సారి నితిన్‌తో..
2Kishan Reddy : విచారణ జరిపితే కేసీఆర్ అవినీతి చేశారో లేదో తేలిపోతుంది-కిషన్‌రెడ్డి
3Jagga Reddy On Fire : కాంగ్రెస్‌లో మరో కలకలం.. రేపు సంచలన ప్రకటన చేయనున్న జగ్గారెడ్డి
4Admissions : సెస్ లో పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు
5IndiGo Flights: దేశ వ్యాప్తంగా ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ఆలస్యం
6Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
7Lokesh Kanagaraj : మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?
8BJP: ‘మెంటల్ ట్రీట్మెంట్ తీసుకో’ అంటూ రాజస్థాన్ సీఎంకు సూచించిన బీజేపీ ఎంపీ
9Hyderabad: ‘విజయ సంకల్ప’ సభకు హాజరైన గద్దర్.. బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న విశ్వేశ్వరరెడ్డి
10Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం