Spurious Liquor : ప్రభుత్వం సంచలన నిర్ణయం..కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్ష
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Spurious Liquor మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎవరైనా కల్తీ మద్యం కారణంగా మరణించినట్లయితే.. కల్తీ మద్యం విక్రయించిన వారికి ఉరిశిక్ష లేదా గరిష్ఠంగా 10 సంవత్సరాల జీవితఖైదు విధించే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. అలాగే, జరిమానా మొత్తాన్ని కూడా గరిష్ఠంగా రూ.20 లక్షలకు పెంచారు. కాగా,ఇటీవల మందసౌర్ మరియు ఇండోర్‌లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
ఇక,అక్రమ మద్యం అమ్మకాలను పట్టుకోవడానికి వచ్చిన ఎక్సైజ్ బృందం లేదా ఇతర దర్యాప్తు బృందంపై దాడి చేసిన సందర్భంలో మూడేళ్ల వరకు శిక్ష విధించనున్నారు. కల్తీ మద్యం అమ్మకాలను నిరోధించేందుకే ఈ కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. తొలిసారి కల్తీ మద్యం విక్రయిస్తూ దొరికిన వారికి జీవిత ఖైదు విధిస్తారని, రెండోసారి లేదా ఇదే నేరాన్ని పునరావృతం చేయడం వల్ల నిందితుడికి మరణశిక్ష విధించవచ్చని వారు వెల్లడించారు. ఇదే సమయంలో మద్యంలో కల్తీకి జరిమానా మొత్తాన్ని రూ.30,000 నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, గతంలో మద్యం కల్తీపై రూ.300 నుంచి రూ.2,000 వరకు జరిమానా ఉండేది.
- CJI NV Ramana: రేప్ నిందితుడికి ఘనస్వాగతం.. సీజేఐ తీవ్ర ఆగ్రహం!
- Trivikram: త్రివిక్రమ్‌కు పోలసుల ఝలక్..!
- Hyderabad : పందెంలో డబ్బు పోగొట్టుకున్నాడు.. తర్వాత భార్య అదృశ్యమయ్యింది?
- Facebook: ఫేస్‌బుక్‌కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?
- Child Crime” “మొక్కే కదా అని పీకేస్తే”! బాలుడిని కొట్టి చంపిన మైనర్ బాలుడు
1Telangana Covid Report Latest : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
2NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
3Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
4Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
5Varun Gandhi: దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ: వరుణ్ గాంధీ
6Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్
7Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
8Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
9church stampede: చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
10Chandrababu Warning : రేపు..నీ పేపర్, టీవీ, సిమెంట్‌కు నేనే పర్మిషన్ ఇవ్వాలి- చంద్రబాబు ఫైరింగ్ స్పీచ్
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?
-
PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు
-
Coffee : కాఫీ తాగితే ఉత్తేజం కలుగుతుందా?
-
PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
-
Venkatesh: వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. మరింత ఆలస్యం..?
-
Tirumala Rush: తిరుమలలో పోటెత్తిన భక్తజనం: భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలన్న టీటీడీ అధికారులు
-
Drumstick Leaves : పెరుగులో ఉండే ప్రొటీన్స్ కంటే మునగలో అధికమా!
-
Indigo Airlines fined: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.5 లక్షలు జరిమానా విధించిన డీజీసీఏ