‘Baby Berth’ : తల్లీ పిల్లల కోసం రైల్వేశాఖ వినూత్న సౌకర్యం

Railway Introduced Baby Berth In Sleeper Class Coaches : రైల్వే శాఖ చంటిబిడ్డలున్న తల్లుల కోసం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రైలులో ప్రయాణించే సమయంలో చంటిబిడ్డలున్న తల్లులకు సీటు ఇబ్బంది లేకుండా చక్కటి నిర్ణయం తీసుకుంది. సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న రైల్వే శాఖ రైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంట్లో భాగంగానే బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది.
Also read : Work From Office : ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న యాపిల్-రాజీనామా చేసిన డైరెక్టర్
నార్తర్న్ రైల్వే డివిజన్ అధికారులు చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఆ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్ బెర్త్‌లో కొన్ని అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్‌ను రూపొందించారు. ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ మంచి స్పందన వస్తే ఈ సౌకర్యాన్ని (బేబీ బెర్త్)ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించేలా యోచిస్తున్నామని అధికారులు తెలిపారు.
“మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో..లక్నో మెయిల్లోని కోచ్ నెం 194129/ B4, బెర్త్ నం 12 & 60లో బేబీ బెర్త్ ప్రవేశపెట్టబడింది. తల్లులు తమ బిడ్డతో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. అమర్చిన బేబీ సీటు కీలులో మడతపెట్టి, స్టాపర్‌తో సురక్షితంగా ఉంటుంది” అని NR యొక్క లక్నో డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ట్వీట్ చేశారు.
Also read : Bengaluru : చనిపోదామని ఇల్లొదిలిపోయి..మృత్యు ఒడిలో అలా వెళ్లి పడుకున్న 18 ఏళ్ల బాలుడు
భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిబిడ్డలు ఒకే బెర్త్‌పై పడుకోవాల్సి వస్తోంది. అటువంటి సమయంలో తగినంత చోటు లేకపోవటం ఇబ్బందిపడేవారు. రైళ్లలో ఎన్నో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యకు ఇన్నాళ్లు పరిష్కరం చూపలేకపోయారు. అయితే తొలిసారిగి నార్నర్ రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్ కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. ఇటువంటి సౌకర్యం కచ్చితంగా చంటిబిడ్డలున్న తల్లులకు చక్కటి అవకాశం అని చెప్పొచ్చు.
Happy Mother's Day.
A baby berth has been introduced in Coach no 194129/ B4, berth no 12 & 60 in Lucknow Mail, to facilitate mothers traveling with their baby. Fitted baby seat is foldable about hinge and is secured with a stopper. @AshwiniVaishnaw @RailMinIndia @GM_NRly pic.twitter.com/w5xZFJYoy1— DRM Lucknow NR (@drm_lko) May 8, 2022
- Coal Shortage : విద్యుత్ సంక్షోభం.. 650 రైళ్లు రద్దు!
- Itarsi Junction: రైల్వేలో అత్యధిక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు ఆ స్టేషన్ నుంచే
- Indian Railways: భారత్ నుంచి నేపాల్, బంగ్లాదేశ్ లకు నేరుగా రైలు సేవలు
- Indian Railways : ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీ
- Indian Railways: బిగ్ న్యూస్! 750 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ
1Telangana Covid Update Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే
2Chandrababu Letter To Stalin : ఏపీ రేషన్ రైస్ మాఫియా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ
3Taneti Vanitha On Ananthababu : సుబ్రమణ్యం హత్య కేసు.. సీఎం జగన్ న్యాయం పక్షాన నిలబడ్డారన్న హోంమంత్రి
4AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
5Mumbai : మహిళతో శృంగారం చేస్తుండగా వృధ్దుడు మృతి
6Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
7Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
8Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు
9Afghanistan: మహిళా యాంకర్ల కోసం మాస్కులతో మగ న్యూస్ రీడర్లు
10Revanth Reddy In Lakshmapur : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్ష్మాపూర్ భూ సమస్యను పరిష్కరిస్తాం-రేవంత్ రెడ్డి
-
Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
-
Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్
-
Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
-
KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్
-
Self Determination : పిల్లలకు స్వీయ నిర్ణయశక్తి అవసరమే!
-
Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?
-
Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
-
Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!