Home » amaravati
అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం..
2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణంపై డిస్కస్ చేశారు.
అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ గురించి మోదీకి వివరించారు.
ఇప్పటి వరకూ 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు రాజధాని ప్రాంతంలో జరిగాయి..
25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ఏర్పాటునకు ఒప్పందం కుదిరిందన్నారు.
టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం దేశంలోనే తొలి క్వాంటం సిస్టమ్ 2ను అమరావతిలో నెలకొల్పనుంది.
ఎప్పుడూ ఆహ్లాదకరంగా జరిగే తమ భేటీ ఆ రోజున మాత్రం గంభీరంగా సాగిందని చెప్పారు.
ఎందుకంటే గతానికి ఇప్పటికీ కొంత పొలిటికల్ వెదర్ మారింది. కూటమిపట్ల, సీఎం చంద్రబాబు పట్ల మోదీ సానుకూలంగా ఉన్నారు.