Apple iPhone 14 : అక్షయ తృతీయ ఆఫర్లు.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 14 : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అక్షయ తృతీయ ఆఫర్ ( Akshaya Tritiya Offers) ఇదిగో.. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఇప్పుడే కొనేసుకోండి.

Apple iPhone 14 : అక్షయ తృతీయ ఆఫర్లు.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 14 _ Looking for an iPhone 14_ Here's how you can get a discount

Apple iPhone 14 : అక్షయ తృతీయ (Akshaya Tritiya Offers) సందర్భంగా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారత టాప్ ఆపిల్ ప్రీమియం రీసెల్లర్‌లలో ఒకటైన (Maple) అక్షయ తృతీయ Akshaya Tritiya) సందర్భంగా ఆపిల్ (iPhone 14)పై ఏకంగా రూ. 21వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఆసక్తి గల కస్టమర్లు ఈ ఐఫోన్ 14ను నెలకు రూ.2,996 చెల్లించేలా (EMI)ని కూడా ఎంచుకోవచ్చు. అంతేకాదు.. జీరో డౌన్ పేమెంట్ అందిస్తోంది. 24 నెలల నో-కాస్ట్ EMI కూడా పొందవచ్చు.

ఆపిల్ iPhone 14 మోడల్ 512GB వేరియంట్ ధర రూ. 1,09,900గా ఉంది. అయితే, Maple స్పెషల్ డిస్కౌంట్ కింద కస్టమర్‌లకు ఇప్పుడు రూ.11వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. HDFC బ్యాంకు కస్టమర్లకు రూ. 4వేల క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6వేలతో కలిపి మొత్తంగా రూ. 21వేల వరకు భారీ తగ్గింపు అందిస్తోంది. అంతేకాకుండా, వినియోగదారులు HDFC క్యాష్‌బ్యాక్‌ని ఉపయోగించి 10 శాతం డిస్కౌంట్, ఇతర వేరియంట్‌ల (128GB, 256 GB)పై కూడా ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

Apple iPhone 14 _ Looking for an iPhone 14_ Here's how you can get a discount

Apple iPhone 14 : Looking for an iPhone 14_ how you can get a discount

Read Also : Apple iPhone 14 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే? ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

కస్టమర్లు నెలకు రూ. 2,996 (EMI)గా ఎంచుకోవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ (Bajaj Finserv), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌తో 0 డౌన్‌పేమెంట్, 24 నెలల నో-కాస్ట్ EMIని పొందవచ్చు. ఆపిల్ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. స్ప్లాష్‌లకు నిరోధకతను కలిగి ఉంటుంది. 128GB, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్లతో (Apple A15) బయోనిక్ చిప్‌సెట్ డివైజ్‌కు పవర్ అందిస్తుంది.

మరో 12MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో వెనుక భాగంలో 12MP ప్రైమరీ సెన్సార్‌తో వచ్చింది. ఆపిల్ ఇటీవలే iPhone 14 ఎల్లో కలర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. కొనుగోలుదారులు iPhone 14 మల్టీ కలర్ల వేరియంట్‌ల నుంచి ఎంచుకోవచ్చు. ఇందులో మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ RED, బ్లూ కలర్ వేరియంట్‌లు ఉన్నాయి.

Read Also : iPhone 14 Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై ఫ్లాట్ డిస్కౌంట్.. మొత్తం రూ.13వేలు తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!