Pongal Festival : పొంగల్ వేడుకల్లో గవర్నర్ తమిళ్‌సై

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు పొంగల్ వేడుకలను జరుపుకున్నారు.

10TV Telugu News

Pongal Festival :  తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ఈరోజు పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. చెన్నైలోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయబద్ధంగా ఆమె ఈ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఆమె సూచించారు.

×