DK Aruna On PK : సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే హస్తం-డీకే అరుణ సంచలనం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లు టీఆర్ఎస్ కుట్రే అన్నారు.(DK Aruna On PK)

DK Aruna : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం టీఆర్ఎస్ కుట్రే అని ఆమె ఆరోపించారు. అమాయకుడైన ఆర్మీ అభ్యర్థిని టీఆర్ఎస్ పొట్టన పెట్టుకుందని ఆమె వాపోయారు.
Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై స్పందించిన డీకే అరుణ.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామన్నారు. పెద్దఎత్తున అల్లర్లు జరగనున్నాయనే సమాచారాన్ని మందుగానే తెలుసుకోకుండా నిఘా విభాగం ఏం చేస్తోందని డీకే అరుణ ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయని నిలదీశారు. ముమ్మాటికీ ముందస్తు వ్యూహంలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్లు జరిగాయని డీకే అరుణ ఆరోపించారు.(DK Aruna On PK)
Agnipath: ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో పాల్గొన్న వారికి పోలీసు క్లియరెన్స్ రాదు: ఎయిర్ చీఫ్ మార్షల్
”రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండొచ్చు. రైల్వే స్టేషన్ లో అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరతాం. శాంతియుత నిరసనకు వచ్చిన వారిని ఓ గదిలో నిర్బంధించింది ఎవరు? నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు? రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయి? నిన్న జరిగిన ఘటన ముమ్మాటికీ ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని స్పష్టంగా కనిపిస్తుందని” డీకే అరుణ ఆరోపించారు.
Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. పోలీసుల అదుపులో దాడుల సూత్రధారి?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసంపై పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాఫ్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేటు ఆర్మీ కోచింగ్ అకాడెమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడెమీల్లోనే కొంతమంది.. నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.
సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మీ కోచింగ్ అకాడెమీలు సప్లయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు తేల్చారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
భారత సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ విధానం అగ్గి రాజేసింది. తీవ్ర హింసకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆర్మీ ఆశావహులు నిరసనలకు దిగుతూ పలు రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది.(DK Aruna On PK)
- Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి
- Rythu Bandhu: 28 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు
- Etela Rajender: హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు: టీఆర్ఎస్పై ఈటల విమర్శలు
- Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
- Secunderabad Violence Report : సికింద్రాబాద్ విధ్వంసం.. 10టీవీ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కనిపించని సుబ్బారావు పేరు
1Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
2Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
3Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
4Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
5Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
6Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
7New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
8IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
9Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
10Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?