తెలంగాణలో కరోనా..17 వేల 866 బెడ్స్ ఖాళీ..పూర్తి వివరాలు

  • Published By: madhu ,Published On : August 10, 2020 / 12:41 PM IST
తెలంగాణలో కరోనా..17 వేల 866 బెడ్స్ ఖాళీ..పూర్తి వివరాలు

కరోనా రోగులకు 17 వేల 866 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్ ఉన్నాయని తెలిపింది. ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో పడకలను రోగులకు ఉచితంగానే కేటాయించనుంది.



Beds in Government hospitals and private teaching hospitals (combined)
ఐసోలేషన్ బెడ్స్ : 12,284 (available) 752 (occupied) 11,532 (vacant)
ఆక్సిజన్ బెడ్స్ : 5861 (available) 1365 (occupied) 4496 (vacant)
ఐసీయూ బెడ్స్ : ICU beds: 2,251 (available) 413 (occupied) 1838 (vacant)
మొత్తం : 20,396 (available) 2530 (occupied) 17,866 (vacant)

Beds in only Government Hospitals:

రెగ్యులర్ ఐసోలేషన్ బెడ్స్ : 2522 (Total); 752 (Occupied); 1770 (Vacant)
ఆక్సిజన్ అందించే బెడ్స్ : 4663 (total); 1365 (Occupied); 3298 (vacant)
ఐసీయూలో వెంటిలేటర్ తో కూడిన బెడ్స్ : 1251 (total); 413 (Occupied); 838 (vacant)
మొత్తం : 8436 (total); 2530 (occupied); 5906 (vacant)



Beds in private hospitals:
రెగ్యులర్ ఐసోలేషన్ బెడ్స్ : 2805 (Total); 1597 (Occupied); 1208 (Vacant)
ఆక్సిజన్ అందించే బెడ్స్ : 2658 (total); 1716 (Occupied); 942 (vacant)
ఐసీయూలో వెంటిలేటర్ తో కూడిన బెడ్స్ : 1387 (total); 896 (Occupied); 491 (vacant)
మొత్తం : Total: 6850 (total); 4209 (occupied); 2641 (vacant)