SIT On Sand Allegations: వైసీపీ హయాంలో ఇసుక అక్రమాల ఆరోపణలపై సిట్..

ఇసుక అక్రమాలకు సహకరించిన మైనింగ్ అధికారులను పట్టించుకోని SEB అధికారులు పాత్రపైనా సిట్ దర్యాప్తు చేయనుంది.

SIT On Sand Allegations: వైసీపీ హయాంలో ఇసుక అక్రమాల ఆరోపణలపై సిట్..

Updated On : May 24, 2025 / 6:33 PM IST

SIT On Sand Allegations: వైసీపీ హయాంలో ఇసుక అక్రమాల ఆరోపణలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది. రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ బృందంలో ASP, నలుగురు డీఎస్పీలు, 9 మంది Clలు ఉన్నారు. అప్పటి కాంట్రాక్ట్ కంపెనీలు, మైనింగ్ అధికారులు, వైసీపీ నేతల పాత్రపై ఇప్పుటికే ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇసుక అక్రమాలకు సహకరించిన మైనింగ్ అధికారులను పట్టించుకోని SEB అధికారులు పాత్రపైనా సిట్ దర్యాప్తు చేయనుంది.

Also Read: కవిత లేఖ, కామెంట్స్ పై కేటీఆర్ రియాక్షన్.. ఏదైనా చెప్పాలనుకుంటే..