Gold Rate: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. 81వేలు దాటిన గోల్డ్ రేటు.. లక్ష దాటి వెండి ధర

బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై ..

Gold Rate: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. 81వేలు దాటిన గోల్డ్ రేటు.. లక్ష దాటి వెండి ధర

GOLD

Updated On : January 17, 2025 / 2:39 PM IST

Gold And Silver Price: బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 650 పెరగ్గా.. గడిచిన పది రోజుల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 2,670 పెరిగింది. దీంతో బంగారం రేటు రూ.81వేలు దాటింది. వెండిధర సైతం ఇవాళ భారీగా పెరిగింది. గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 4వేలు పెరిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నమోదైన వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో..
22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,500.
10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.81,270
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
ఢిల్లీ: 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,650
24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 81,420.
ముంబయి కోల్ కతా, బెంగళూరు నగరాల్లో :
22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.74,500.
24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.81,270
చెన్నై: 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,500.
24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 81,270

 

వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా శుక్రవారం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,04,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
చెన్నై: కిలో వెండి ధర రూ. 1,04,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో: కిలో వెండి ధర రూ. 96,500.
బెంగళూరు : కిలో వెండి ధర రూ. 96,500 వద్ద కొనసాగుతుంది.