JOBS : సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ఆఫీసర్లు22, సీనియర్‌ ఆఫీసర్లు16, జూనియర్‌ మేనేజర్లు7 ఉన్నాయి.

JOBS : సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Jobs (7)

JOBS : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సబ్సిడరీ సంస్థ అయిన సెంట్‌ బ్యాంక్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ఆఫీసర్లు22, సీనియర్‌ ఆఫీసర్లు16, జూనియర్‌ మేనేజర్లు 7 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీగా 2022, ఆగస్టు 18 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.cbhfl.com/ పరిశీలించగలరు.