స్కూల్ ఎడ్యుకేషన్‌లో : 4వేల 136 పోస్టులు భర్తీ

హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ప్రకటించిన 8వేల 972 పోస్టుల్లో శుక్రవారం(మార్చి 29, 2019) 4వేల 136 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని TSPSC

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 03:03 AM IST
స్కూల్ ఎడ్యుకేషన్‌లో : 4వేల 136 పోస్టులు భర్తీ

Updated On : March 30, 2019 / 3:03 AM IST

హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ప్రకటించిన 8వేల 972 పోస్టుల్లో శుక్రవారం(మార్చి 29, 2019) 4వేల 136 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని TSPSC

హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ప్రకటించిన 8వేల 972 పోస్టుల్లో శుక్రవారం(మార్చి 29, 2019) 4వేల 136 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని TSPSC ప్రకటించింది. మిగతా పోస్టులకు సంబంధించినవి కోర్టు కేసులో ఉన్నాయని, వాటి ఫలితాలను ప్రకటించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. వాటికి సంబంధించిన ప్రక్రియ ఎప్పటికప్పుడు తమ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతున్నామని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.