Lok Sabha Election 2024: బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించిన కేసీఆర్

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తులో భాగంగా రెండు సీట్లను బీఎస్పీకి కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.