CM Revanth Reddy : ‘రైతు నేస్తం’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం ‘రైతు నేస్తం’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.