10 లక్షల మందితో ధర్మయుద్ధమంటూ.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం

ఢిల్లీ బీసీ పోరు గర్జనలో కేంద్ర ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.