భారత్‎తో కాళ్ల బేరానికి మాల్దీవులు!

చైనా మాయలో పడి ఇండియా ఔట్ అన్నారు. తామే ఔట్ అయిపోతామనే భయంతో చివరికి ఇప్పుడు ఇండియా సాయం కోసం చేతులు చాచారు.