మీ పెళ్ళాలకు మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెంకీమామ ఫన్నీ డైలాగ్

తాజాగా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా వెంకీమామ మాట్లాడుతూ చివర్లో ట్రైలర్ లోని డైలాగ్ మీ పిల్లలకు మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు.. అని సరదగా నవ్వించారు.