అనిల్ రావిపూడిని తెగ ఇబ్బంది పెట్టి పాట పాడేసిన వెంకటేష్..

వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఓ పాట తాను పడతాను అని డైరెక్టర్ అనిల్ రావిపూడిని అడిగి అడిగి ఇబ్బంది పెట్టి పాడినట్టు ఓ ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ ప్రమోషనల్ వీడియో మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. వెంకటేష్ పాడిన ఆ పాటను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.