మంత్రులతో CM KCR లంచ్ మీటింగ్ 

సీఎం కేసీఆర్ మంత్రులను లంచ్ కు ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయంపై సమీక్షించేందుకు ప్రగతి భవన్ కు వారిని లంచ్ కు ఆహ్వానించారు.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 09:10 AM IST
మంత్రులతో CM KCR లంచ్ మీటింగ్ 

Updated On : April 12, 2019 / 9:10 AM IST

సీఎం కేసీఆర్ మంత్రులను లంచ్ కు ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయంపై సమీక్షించేందుకు ప్రగతి భవన్ కు వారిని లంచ్ కు ఆహ్వానించారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మంత్రులను లంచ్ కు ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయంపై సమీక్షించేందుకు ప్రగతి భవన్ కు వారిని లంచ్ కు ఆహ్వానించారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు.

కాగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు మంత్రులను కేసీఆర్ ఇన్ చార్జ్ లుగా నియమించారు. ఈ క్రమంలో జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ ఎన్నికలు ఎలా జరిగాయి? టీఆర్ ఎస్ కు వచ్చిన ఓటింగ్ ఎలా జరిగింది? వంటి పలు అంశాలపై మంత్రుల వద్ద ఆరా తీయనున్నారు. కాగా ఎన్నికల ముందు మంత్రులకు, కీలక నేతలకు ఎన్నికలకు సంబంధించి దిశా నిర్ధేశం చేసిన కేసీఆర్ ఎన్నికల తరువాత కూడా వాటిపై విశ్లేషించేందుకు మంత్రులను లంచ్ కు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. 
Read Also : జగన్‌కి వేల కోట్లు ఎవరిచ్చారు : కేసీఆర్‌కి ఏపీలో ఏం పని