అల్లు అర్హ ఎంత ముద్దుగా ఉందో చూశారా!

Allu Arjun’s Daughter Arha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి ఈ లాక్‌డౌన్ టైంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. బన్నీ తన పర్సనల్, ప్రొఫెషన్ కు సంబంధించిన విశేషాలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకాభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఇక ఆయన భార్య స్నేహా తమ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా ఆమె ఓ సూపర్బ్ పిక్ షర్ చేశారు. అల్లు వారి గారాల పట్టి అర్హ తలగడ మీద కాకుండా అయాన్ వీపుపై తలపెట్టి నిద్రపోతున్న ఫొటోను షేర్ చేసి.. #dontneedapillow అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు స్నేహా. ఈ ఫొటోకు బన్నీ ఫ్యాన్స్ అలాగే నెటిజన్స్ నుంచి భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
https://www.instagram.com/p/CGOul2iDEwH/?utm_source=ig_web_copy_link