వైరల్ అవుతున్న చై, సామ్ పిక్

రీసెంట్‌గా చైతు, సమంత కలిసి ఇంట్లో దిగిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది..

  • Published By: sekhar ,Published On : May 13, 2019 / 11:35 AM IST
వైరల్ అవుతున్న చై, సామ్ పిక్

Updated On : May 13, 2019 / 11:35 AM IST

రీసెంట్‌గా చైతు, సమంత కలిసి ఇంట్లో దిగిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది..

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత ఈ మధ్య వెకేషన్‌కి వెళ్ళి, అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పెళ్ళైన దగ్గరినుండి చైతు, సమంత కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం ఆలస్యం, విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్‌గా చైతు, సమంత కలిసి ఇంట్లో దిగిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

చైతు తమ పెట్‌ని పట్టుకుని చైర్‌లో కూర్చుని ఉంటే, సామ్, సింపుల్‌గా నేలపై కూర్చుని స్మైల్ ఇస్తుంది. ఈ ఫోటోని అక్కినేని ఫ్యాన్స్ తెగ షేర్ చేసేస్తున్నారు. ఈ ఫోటో చూస్తే కొత్త జంట ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుస్తుంది అంటూ, కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. చైతు వెంకీమామ, సమంత మన్మథుడు-2, ఓ బేబీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.