Anchor Anasua : వట సావిత్రి పూజలో అనసూయ
యాంకర్ గా, నటిగా బిజీగా ఉన్న అనసూయ తన ఫోటోలు, ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంది. తాజాగా వట సావిత్రి పూజ చేసుకున్న అనసూయ ఆ ఫోటోలని షేర్ చేసింది.

Anasua

Anasua 1

Anasua 2

Anasua 3

Anasua 4

Anasua 5